author image

Trinath

Rohit Sharma: పక్కకెళ్ళి ఆడుకోండి తమ్ముళ్లు.. రోహిత్‌ ఇక్కడ.. రికార్డులు చూస్తే మైండ్‌ బ్లాకే!
ByTrinath

అఫ్ఘాన్‌పై జరిగిన మూడో టీ20లో సెంచరీ బాదిన రోహిత్‌ శర్మ ఖాతాలో అనేక రికార్డులు వచ్చి పడ్డాయి. Rohit Sharma Records

Snoring: ఇలా చేస్తే గురకకు చెక్‌ పెట్టవచ్చు!
ByTrinath

తగినంత నిద్రపోవడం, సైడ్‌కు పడుకోవడం, నిద్రకు ముందు మద్యం తాగకుండా ఉండటం, వేడి నీటితో స్నానం చేయడం లాంటివి చేస్తే గురక సమస్య తగ్గుతుంది. ఒకవేళ స్లీప్ అప్నియా గురకకు కారణమైతే, దానికి చికిత్స అవసరం.

IND VS AFG: కోహ్లీ అడ్డాలో రోహిత్ ఊచకోత.. హిట్‌మ్యాన్‌ దెబ్బకు అఫ్ఘాన్‌ బెంబేలు!
ByTrinath

అఫ్ఘాన్‌పై 3వ టీ20లో 22 పరుగులకే 4 వికెట్ల కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను రోహిత్, రింకూ ఆదుకున్నారు. కెప్టెన్‌ రోహిత్‌ టీ20Iలో 5వ సెంచరీ చేశాడు. అటు రింకూ సింగ్‌ సైతం హాఫ్ సెంచరీ చేయడంతో భారత్ 20ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 రన్స్ చేసింది.

Wings India: భాగ్యనగరానికి బాహుబలి విమానం!
ByTrinath

వింగ్స్ ఇండియా 2024 మరికొన్ని గంటల్లో ప్రారంభంకానున్నాయి. నాలుగు రోజుల పాటు నిర్వహించే వింగ్స్‌ ఇండియా ఈవెంట్‌ను విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ప్రారంభించనున్నారు. ఇప్పటికే.. బోయింగ్‌ 777-1 విమానం బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది.

Viral News: ఆన్‌లైన్ క్లాస్‌లో అశ్లీల వీడియోలు.. నలుగురు విద్యార్థులు సస్పెండ్!
ByTrinath

రాజస్థాన్‌-జోధ్‌పూర్‌లో ఆన్‌లైన్ క్లాస్ జరుగుతున్న సమయంలో నలుగురు విద్యార్థులు అశ్లీల వీడియోలు ప్లే చేశారు. అంతే కాదు కొన్ని అభ్యంతరకర సందేశాలు కూడా పంపారు. దీంతో నలుగురు విద్యార్థులను ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశారు.

Ram Mandir Inauguration: అభిజిత్‌ లగ్నంలో ప్రాణప్రతిష్ఠ.. ఐదేళ్ల పసిబాలుడి రూపంలో రామ్‌లల్లా!
ByTrinath

బాలరాముడి విగ్రహం అయోధ్యకు చేరింది. దేళ్ల పసిబాలుడి రూపంలో రామ్‌లల్లా కనిపిస్తున్నారు. అమాయకత్వం, దైవత్వం ఉట్టిపడేలా విగ్రహం కనిపిస్తోంది. జనవరి 22న మధ్యాహ్నం 12.30 గంటలకు అభిజిత్‌ లగ్నంలో ప్రాణప్రతిష్ఠ జరగనుంది.

Astro Money Tips: వారంలో ఏ రోజున డబ్బుల లావాదేవీలు చేయకూడదు..?
ByTrinath

శుక్రవారం.. శుక్ర గ్రహానికి చెందిన రోజు. ఈ రోజు డబ్బు పెట్టుబడి పెట్టడం మానుకోండి. శుక్రవారం డబ్బు లావాదేవీలు జరపడం మానుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా రుణం ఇచ్చే సమయంలో లేదా తీసుకునేటప్పుడు ఈ నియమాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

Viral Video:  కదులుతున్న రైలులో కిటికీకి వేలాడి కొట్టించుకున్న మొబైల్ స్నాచర్.. లాస్ట్‌లో ట్విస్ట్!
ByTrinath

బీహార్‌లోని భాగల్‌పూర్‌ సమీపంలోని ఓ ప్యాసింజర్‌ రైలులో చైన్ స్నాచెర్‌ అడ్డంగా దొరికిపోయాడు. ట్రైన్‌లో నుంచి దూకి పారిపోయేందుకు ప్రయత్నించగా ఓ ప్రయాణికుడు పట్టుకున్నాడు. దీంతో కిటికీకి వేలాడుతూ దెబ్బలు తిన్నాడు దొంగ.

Corona: వామ్మో ఇది మాముల వైరస్‌ కాదు.. సోకితే చావే.. అసలు చైనా ఏం చేస్తోంది?
ByTrinath

100శాతం ప్రమాదకరమైన కరోనా వేరియంట్‌పై చైనాలో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ వైరస్ మరణాల రేటు 100 శాతంగా ఉంది. SARS-CoV-2కి చెందిన GX-P2V అనే ఉపరకంపై చైనా ప్రయోగాలు చేయగా.. 8 రోజుల్లోనే ఎలుకలన్నీ చనిపోయాయి. ఎలుకల్లో ఊపిరితిత్తులు, ఎముకలు దెబ్బతిన్నాయి.

IND vs AFG: ఒక్క మ్యాచ్‌తో అతను ఎలాంటి ప్లేయరో ఎలా డిసైడ్ చేస్తారు? ఇదేం పద్ధతి!
ByTrinath

ఈ ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్‌కప్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్‌కి వికెట్‌కీపింగ్‌ బ్యాటర్‌గా శాంసన్‌ లేదా జితేశ్‌లో ఎవరికి తీసుకోవాని అనుకున్నా కనీసం మూడు మ్యాచ్‌ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోవాలని ఆకాశ్‌చోప్రా చెబుతున్నాడు.

Advertisment
తాజా కథనాలు