రామమందిర ప్రాణ ప్రతిష్ఠా వేడుకల దృష్ట్యా అయోధ్యలో ఏడంచెల భద్రతా వలయం ఏర్పాటు చేశారు. High Security in Ayodhya Ram Mandir
Trinath
ByTrinath
'అయోధ్య లైవ్ ఫోటోలు' ఉన్నాయని పేర్కొంటూ ఆన్‌లైన్‌లో చెలామణి అవుతున్న లింక్‌లను క్లిక్ చేయవద్దని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలా క్లిక్ చేయడం వల్లన సైబర్ నేరగాళ్లు మొబైల్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు దోచుకునే ప్రమాదం ఉంది.
ByTrinath
జమిలి ఎన్నికల నిర్వహణ ఎంతమేరకు సాధ్యం అన్న చర్చ మళ్లీ మొదలైంది. జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమా కాదా అంటూ... కేంద్ర న్యాయశాఖ, ఈసీకి పలు ప్రశ్నలు పంపింది. జమిలి ఎన్నికల ఖర్చు, సాధ్యాసాధ్యాలపై మరిన్ని వివరాల కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.
ByTrinath
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారులను నియమించింది. సీఎం సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించారు. ప్రోటోకాల్ -పబ్లిక్ రెలేషన్స్ సలహాదారుగా హర్కర వేణుగోపాల్ రావుని నియమించారు.
ByTrinath
షోయబ్ మాలిక్ మూడో పెళ్లిలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.. షోయబ్ మొదటి భార్య ఆయేషా సిద్దిఖీది హైదరాబాదే. రెండో భార్య సానియాదీ హైదరాబాదే. ఇక ఇప్పుడు మనువాడిన సనా జావెద్‌ది కూడా హైదరాబాదే అట. ఆమె పూర్వీకులు హైదరాబాద్‌కి చెందినవాళ్లే.
ByTrinath
క్రికెటర్ షోయబ్ మాలిక్ పాక్ నటి సనా జావేద్‌ని పెళ్లి చేసుకున్నాడు. సనా జావేద్ ఉర్దూ టెలివిజన్‌లో కనిపించే పాకిస్థానీ నటి. 2012లో 'షెహర్-ఎ-జాత్'తో అరంగేట్రం చేసింది. అనేక సీరియల్స్‌లో కనిపించింది. రొమాంటిక్ డ్రామా 'ఖానీ'లో టైటిల్ రోల్‌తో ఆమెకు గుర్తింపు దక్కింది.
ByTrinath
వితంతువులుగా మారి భారం ఎల్లదీస్తున్న లక్షల మంది యువతులు, మహిళలను ఆదుకునే దిశగా సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన చేయాలంటున్నారు తెలంగాణ ఆత్మగౌరవ వేదిక అధ్యక్షురాలు ఇందిరా శోభన్ పోశాల. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం లిక్కర్ పాలసీతో మహిళల పడ్డ నరకయాతన గురించి డీటైల్డ్ అనాలసిస్ కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.
ByTrinath
ఈ నెల(25-29) హైదరాబాద్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభంకానుంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ సారి మ్యాచ్ చూపిస్తున్నామని HCA అధ్యక్షుడు జగన్ మోహన్ రావు చెప్పారు. విద్యార్థులకు ఉచితంగా భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నామని తెలిపారు.
ByTrinath
కోట్లాది మంది హిందూ భక్త జనం రామ నామంతో ఐక్యంగా నిలిచే అరుదైన కార్యక్రమం హైదరాబాద్‌లో జరగనుంది. Vijay Diwas - Ram Mandir Celebrations
ByTrinath
విశాఖ నుంచి అరకు సభకు వెళ్తున్న చంద్రబాబు హెలికాప్టర్లో సమన్వయ లోపం తలెత్తింది. ఏటీసీతో పైలట్‌కు సమన్వయ లోపం.. Chandrababu Helicopter
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ayodhya-8-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/cyber-crime-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/elections-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/vem-narendar-reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/shoaib-sania-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/sana-javed-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/WEB-IMAGE-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/school-students-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/srikrishna-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/chandrababu-jpg.webp)