author image

Trinath

By Trinath

భారత్‌ 1947లో స్వాతంత్రం పొందింది. మూడేళ్ల తర్వాత, అంటే 1950 జనవరి 26న దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దేశంలో ఎన్నికల సంఘాన్ని జనవరి 25, 1950లో స్థాపించారు. దీంతో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవడానికి జనవరి 25ని ఎంచుకున్నారు.

By Trinath

పర్యాటక ప్రాంతాలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు. దేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఉదయపూర్, గుల్మార్గ్, వారణాసి ముందు వరుసలో ఉన్నాయి.రాష్ట్రాల పరంగా చూస్తే అత్యధిక సంఖ్యలో పర్యాటకులు యూపీకి వెళ్తుంటారు.

By Trinath

ప్రపంచవ్యాప్తంగా కేవలం 5 దేశాల్లో మాత్రమే ఈవీఎంలను ఉపయోగించి ఎన్నికలు నిర్వహిస్తున్నారన్నారు కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్ సింగ్. ఈవీఎం పనులన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నాయని.. సాఫ్ట్‌వేర్‌ను ఎవరు ఇన్‌స్టాల్ చేస్తున్నారు అనే దాని గురించి సమాచారం లేదని ఆరోపించారు.

By Trinath

దేశంలోని చాలా మంది మహిళలు, బాలికలు లోతుగా పాతుకుపోయిన పితృస్వామ్య అభిప్రాయాలు, నిబంధనలు, సంప్రదాయాల నుంచి విముక్తి కాలేకపోతున్నారని యునెస్కో చెబుతోంది. జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా సామాజిక విశ్లేషకులు సంపతి రమేశ్ మహరాజ్ అనాలసిస్‌ కోసం ఆర్టికల్‌ మొత్తం చదవండి.

By Trinath

ఇవాళ జాతీయ బాలిక దినోత్సవం. బాలికా విద్యార్థుల కోసం కొన్ని ముఖ్యమైన స్కాలర్‌షిప్‌లు ఉన్నాయి. AICTE ప్రగతి, బేగం హజ్రత్ మహల్, ఇందిరా గాంధీ స్కాలర్‌షిప్, మహిళా సైంటిస్ట్ స్కీమ్-B ఈ లిస్ట్‌లో ఉన్నాయి. వీటి గురించి పూర్తి సమాచారం ఆర్టికల్ మొత్తం చదవండి.

By Trinath

రామ మందిరంపై న్యాయ పోరాటం ఎంతకాలం కొనసాగింది? రామ మందిరాన్ని ఏ శైలిలో నిర్మించారు? మందిర నిర్మాణానికి ఏ రాయిని ఉపయోగించారు..? ఎవరు డిజైన్‌ చేశారు? అయోధ్య గురించి పోటీ పరీక్షల్లో అడిగే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఆర్టికల్‌ మొత్తం చదవండి.

By Trinath

నార్త్‌వెస్ట్రన్ ఎయిర్ లీజ్‌కు రిజిస్టర్ చేసి ఉన్న ఒక చిన్న విమానం మంగళవారం కెనడాలోని రిమోట్ నార్త్‌వెస్ట్ టెరిటరీస్‌లోని ఫోర్త్ స్మిత్ సమీపంలో క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు చనిపోయినట్టుగా తెలుస్తోంది.

By Trinath

భారత ఆటగాడు రోహన్ బొపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌ సెమీ ఫైనల్‌లోకి దూసుకెళ్లాడు. రెండో సీడ్ రోహన్-మాత్యు జోడి మోల్టెని-గోన్సాల జోడిని ఓడించింది. ఈ విజయంతో రోహన్ బొపన్న పురుషుల డబుల్స్‌లో ప్రపంచ నంబర్-1గా నిలిచారు. అత్యంత పెద్ద వయసులో ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు.

By Trinath

రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఐఫోన్‌-15పై భారీ తగ్గింపు లభిస్తోంది. విజయ సేల్స్‌లో భాగంగా రూ.11వేల తగ్గింపుతో విక్రయిస్తున్నారు. రూ.79,900 ప్రారంభధరతో ఉన్న ఈ మొబైల్‌ని రూ.72,990 వద్ద లిస్ట్ చేశారు. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌లపై రూ.4,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు.

By Trinath

రేపటి నుంచి హైదరాబాద్‌-రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు కోహ్లీ అందుబాటులో ఉండడం లేదు. ముగ్గురు స్పిన్నర్లతో భారత్‌ బరిలోకి దిగనుంది. తెలుగు కుర్రాడు కేఎస్‌ భరత్‌ తుది జట్టులో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు