author image

Trinath

By Trinath

తమిళనాడులోని సేలం(Tamilnadu - Salem) వద్ద కర్నాటక నుంచి వరిసాగు చేస్తున్న ట్రక్కు ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొనడంతో దంపతులు(Couples) చనిపోయారు.

By Trinath

మెగాస్టార్‌ చిరంజీవి మరోసారి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారా? యూపీ నుంచి బీజేపీ ఆయన్ను రాజ్యసభకు పంపుతుందా? అసలు ఏపీలో బీజేపీ స్ట్రాటజీ ఏంటి? ప్రస్తుతం తెలుగునాట ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఇంతకి ఇందులో నిజమెంత? దీనిపై మరింత సమాచారం కోసం ఆర్టికల్‌ మొత్తం చదవండి.

By Trinath

జయశంకర్ వర్సిటీలో గతవారం ఏబీవీపీ మహిళా నాయకురాలు ఝాన్సీ జుట్టు పట్టుకున్న ఓ మహిళ కానిస్టేబుల్‌ ఆమెను కింద పడేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసు డిపార్టమెంట్‌ తీవ్ర విమర్శలను మూటగట్టుకుంది. తాజాగా ఝాన్సీ జుట్టు లాగిన మహిళా కానిస్టేబుల్‌ని సస్పెండ్‌ చేశారు.

By Trinath

ఇటీవల జోర్డాన్‌లో యుఎస్ దళాలపై డ్రోన్ దాడి చేసి ముగ్గురు సైనికులను చంపినందుకు ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులపై ప్రతీకార దాడులకు దిగడానికి అమెరికా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్‌పై నేరుగా ప్రతీకార చర్యలకు దిగాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం.

By Trinath

జనవరి 30న గాంధీజీ(Mahatma Gandhi) ని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. అందుకే భారత్‌లో ప్రతి సంవత్సరం జనవరి 30న అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ హత్యలో గాడ్సేకు సహకరించిన వ్యక్తి ఎవరు? గాంధీ హత్య గురించి కీలకమైన విషయాలు తెలుసుకోవడం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.

By Trinath

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే నయం చేయవచ్చు. ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణం HPV. సంభోగం సమయంలో కండోమ్ ఉపయోగించడం వల్ల HPV సంక్రమణ వ్యాప్తిని నిరోధించవచ్చు. ఈ ఇన్ఫెక్షన్‌ను నిరోధించడానికి మొత్తం 6 వ్యాక్సిన్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

By Trinath

ఉదయం అంతా బయట తిరిగి వచ్చి.. పొల్యూషన్‌ని ముఖానికి పూసుకోని ఇంటికి వస్తుంటాం. అందుకే రాత్రి సమయంలో కూడా స్కిన్‌ పట్ల జాగ్రత్త అవసరం. మేకప్ తీయ్యకుండా అసలు నిద్రపోకూదు. అయితే లీవ్‌ ఆన్‌ మాస్కులు వాడవచ్చు. అంతేకాదు నిద్రకు సిల్క్‌ దిండు(Pillow) ఉండేలాగా చూసుకోండి.

By Trinath

రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఏపీలో 3, తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలకు పోటి నెలకొంది.

By Trinath

317 జీవోతో ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్. చీఫ్ సెక్రటరీ కార్యాలయం వద్ద పడిగాపులు పడుతున్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు. గంగాధర మండలంలోని పంటలకు సాగునీటిని విడుదల చేయమని కోరారు.

Advertisment
తాజా కథనాలు