author image

Trinath

By Trinath

రాష్ట్రంలో మళ్లీ వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థ రానుందానన్న చర్చ జరుగుతోంది. ప్రతి గ్రామంలో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన ఒక వ్యక్తి ఉండేలా చూడడమే లక్ష్యమన్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. గతేడాది ఆగస్టులో ఈ వ్యవస్థను కేసీఆర్‌ ప్రభుత్వం రద్దు చేసింది.

By Trinath

హీరో వెంకటేశ్‌కు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. వెంకటేశ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులైన హీరోలు రానా, అభిరామ్, సోదరుడు దగ్గుబాటి సురేశ్ బాబులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి డెక్కన్ కిచెన్ హోటల్‌ను కూల్చివేశారని వెంటటేశ్‌పై ఆరోపణలున్నాయి.

By Trinath

ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఓటమిపాలైన టీమిండియాకు బిగ్ షాక్ ఎదురైంది. విశాఖ వేదికగా జరిగే రెండో టెస్టుకు రవీంద్ర జడేజా దూరం కానున్నట్లుగా తెలుస్తోంది. జడేజా తొడ కండరాల నొప్పితో బాధపడుతున్నట్లుగా సమాచారం.

By Trinath

ఇంగ్లండ్‌పై హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్‌ పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో గిల్, శ్రేయస్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇద్దరు టెస్టు టీమ్‌లో దండగా అంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు చివరి 11 టెస్టు ఇన్నింగ్స్‌లలో ఒక 50కూడా కొట్టలేదు.

By Trinath

ఆన్‌లైన్‌ మార్కెట్‌లో తక్కువ ధరకే అదిరిపోయే స్మార్ట్‌ టీవీలు భారీ డిస్కౌంట్లకు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో MI, Samsung, Kodak , LG లాంటి బ్రాండెడ్ ఎంపికలు ఉన్నాయి. వీటి ధర, ఫిచర్లపై మరిన్ని వివరాలు కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.

By Trinath

ఎన్నికల ప్రచారం కోసం తెలుగుదేశం ఓ పాటను రిలీజ్ చేసింది. 'రా..కదలి రా'(Raa Kadali Raa) అంటూ జగన్‌పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టింది.

By Trinath

ప్రముఖ టెలివిజన్ రియాలిటీ షో 'బిగ్ బాస్' 17వ సీజన్ గ్రాండ్ ఫినాలే జనవరి 28న జరిగింది. నాలుగు నెలల తర్వాత ఈరోజు షో విజేతను ప్రకటించారు. బిగ్ బాస్ 17 పోటీదారులందరినీ ఓడించి మునావర్ ఫరూఖీ ట్రోఫీని గెలుచుకున్నాడు. అభిషేక్ కుమార్ షో రన్నరప్‌గా నిలిచాడు.

By Trinath

ఉదయాన్నే 240 మిల్లీలీటర్లు(ఒక గ్లాసు) నీరు తాగడం(Drinking Water) వల్ల కిడ్నీలోని వ్యర్థాలు ఫిల్టర్ అవుతాయి. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. కాగ్నిటివ్ ఫంక్షన్ కూడా మెరుగుపడుతుంది. ఇది మీ స్కిన్‌ ఆరోగ్యానికి కూడా మంచిది.

By Trinath

తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌ నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్‌(England) 420 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది. భారత్‌కు 231 రన్స్‌ టార్గెట్‌ను సెట్ చేసింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో ఒల్లి పోప్‌ 196 పరుగులుతో తృటిలో డబుల్ సెంచరీ మిస్‌ అయ్యాడు. భారత్‌(India) బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు తీశాడు.

Advertisment
తాజా కథనాలు