author image

Trinath

Propose Day: 'ఐ లవ్‌ యూ' ఇలా చెప్పండి.. కచ్చితంగా ఓకే చెబుతారు.. ప్రపోజ్‌ టిప్స్!
ByTrinath

Propose Day:ప్రేమను వ్యక్తపరచడానికి ఫిబ్రవరి 8న 'ప్రపోజ్ డే'గా జరుపుకుంటారు. ప్రపోజ్‌ టిక్స్‌ కోసం ఆర్టికల్‌ మొత్తం చదవండి.

Babu Mohan: బీజేపీ బాబుమోహన్‌ బై బై.. కిషన్‌రెడ్డి వల్లే..!
ByTrinath

సినీ నటుడు, మాజీ మంత్రి బాబుమోహన్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. Babu Mohan

UCC: లివ్‌-ఇన్-రిలేషన్‌షిప్ జంటలకు ప్రభుత్వం షాక్‌.. అలా చేయకపోతే జైలు శిక్ష!
ByTrinath

లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో జీవించడానికి రిజిస్టర్డ్ వెబ్ పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం చెబుతోంది. యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌లో ఈ విషయాన్ని పొందుపరిచింది. ఒకవేళ రిజస్టర్‌ చేసుకోకుండా లివ్‌-ఇన్‌లో కొనసాగితే ఆరు నెలల జైలు శిక్ష పడుతుంది.

Free Current: సందేహాలు, ప్రశ్నలు.. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్‌పై ప్రజల్లో గందరగోళం!
ByTrinath

ఫ్రీ కరెంట్‌పై ప్రజల్లో గందరగోళం నెలకొంది. హైదరాబాద్‌లో ఉంటున్న చాలామందికి ఊర్లల్లో వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. ఫ్రీ కరెంట్‌ ఊర్లో ఇస్తారా? హైదరాబాద్‌లో రెంట్‌కు ఉంటున్న చోట ఇస్తారా అన్నదానిపై క్లారిటీ రాలేదు. ఇక కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వకుండా పథకం అమలు చేస్తే లక్షలాది మంది లబ్ధిదారులకు నష్టం జరుగవచ్చు.

Kavitha : సూర్యునిపై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుంది.. రేవంత్‌పై కవిత ఆగ్రహం!
ByTrinath

రేవంత్ రెడ్డిపై ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు కవిత(Kavitha). కేసీఆర్‌పై అసభ్య పదజాలం ప్రయోగించిన రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) పై పోలీసులు కేసు నమోదు చేయాలన్నారు.సూర్యునిపై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుందన్న విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోవద్దని చురకలంటించారు.

AP Assembly : ఏపీ అసెంబ్లీలో గందరగోళం.. గవర్నర్ ప్రసంగ ప్రతిని చింపి టీడీపీ రచ్చరచ్చ!
ByTrinath

అసెంబ్లీలో విజిల్స్ వేసిన టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో స్పీకర్‌ యాక్షన్‌ తీసుకోవాల్సి వచ్చింది. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించారన్న కారణంతో టీడీపీ సభ్యులను తమ్మినేని సీతారాం(Tammineni Seetaram) సస్పెండ్ చేశారు.

BREAKING : బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. హస్తం పార్టీలోకి పెద్దపల్లి ఎంపీ ?
ByTrinath

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తో పాటు బీఆర్‌ఎస్‌(BRS) ఎంపీ వెంకటేశ్‌ నేత కాంగ్రెస్‌ అగ్రనేత కేసీ వేణుగోపాల్ ఇంటికి చేరుకున్నారు. కాంగ్రెస్ గూటికి ఈ పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెళ్లనున్నారని సమాచారం. 2014లో కాంగ్రెస్‌ నుంచి ఎంపీగా పోటీచేసిన వెంకటేశ్‌ 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లోకి వచ్చారు.

Modi : దేశపు అతిపెద్ద ఎనర్జీ ఎగ్జిబిషన్.. టూరిస్ట్ స్టేట్‌కు మోదీ గిఫ్ట్!
ByTrinath

ప్రధాని నరేంద్ర మోదీ గోవాలో పర్యటించనున్నారు. ఇండియా ఎనర్జీ వీక్-2024(India Energy Week - 2024) ను ప్రారంభించనున్నారు. అలాగే 1,350 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌ను ఆయన జాతికి అంకితం చేయనున్నారు.

Advertisment
తాజా కథనాలు