ICMR Recruitment 2024: సైంటిస్ట్ పోస్టుల కోసం ఐసీఎంఆర్ నోటిఫికేషన్.. అప్లికేషన్‌కు లాస్ట్ డేట్ ఇదే! By Trinath 06 Feb 2024 ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సైంటిస్ట్-B, సైంటిస్ట్-C పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. మొత్తం 31 ఖాళీలున్నాయి. ఫిబ్రవరి 16న అప్లై చేయడానికి లాస్ట్ డేట్. https://recruit.icmr.org.in/ ని విజిట్ చేసి ఆన్‌లైన్ మోడ్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
Gruha Jyothi : 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్.. గృహజ్యోతి రిజిస్ట్రేషన్స్ స్టార్ట్! By Trinath 06 Feb 2024 నెలవారీ వినియోగానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కోసం గృహ జ్యోతి(Gruha Jyothi Scheme) లబ్ధిదారుల నమోదు, గుర్తింపు కోసం తెలంగాణ ఇంధన శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇవాళ్టి నుంచి మీటర్ రీడర్లు ఇంటింటికి వస్తారు. గృహ జ్యోతి పథకంలో చేరాలనుకునే వారు తమ తెల్లరేషన్ కార్డులు, ఆధార్ కార్డులను వారికి చూపించాలి.
Railway Jobs : ఉద్యోగార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రైల్వే రిక్రూట్‌మెంట్‌పై కీలక ప్రకటన! By Trinath 06 Feb 2024 ఇకపై రైల్వే రిక్రూట్‌మెంట్(RRB) కు జాబ్ క్యాలెంబర్ ఉంటుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. గతంలో లాగా కాకుండా ఇకపై ప్రతీఏడాది నాలుగు నోటిఫికేషన్లు ఉంటాయన్నారు. ఇది యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు.
KCR : రంగంలోకి గులాబీ బాస్.. తెలంగాణ భవన్‌లో నేడు కీలక భేటీ! By Trinath 06 Feb 2024 తుంటి మార్పిడి శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్న కేసీఆర్(KCR) రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. గత గురువారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన ఆయన ఇవాళ తెలంగాణ భవన్‌కు రానున్నారు. పార్టీ నేతలలో భేటీ కానున్నారు. ఫిబ్రవరి మూడో వారంలో నల్గొండ జిల్లాలో పార్టీ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది.
Health: తులసి చేసి మేలు ఏంటో తెలిస్తే దాన్ని ఎందుకు పూజిస్తారో అర్థమవుతుంది By Trinath 06 Feb 2024 తులసి ఆకులు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇది బ్లడ్‌లో షుగర్ లెవల్స్ పెరగకుండా కాపాడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. తులసిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి.
Balka Suman: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. బాల్క సుమన్ అరెస్ట్? By Trinath 05 Feb 2024 బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై కేసు నమోదు అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నేతలు కంప్లైంట్ చేశారు. 294బీ, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు రిజిష్టర్ చేశారు.
Kavitha: భట్టి అన్నా.. ఈ పనులు చేయి.. కవిత లేఖాస్త్రం! By Trinath 05 Feb 2024 2024-25బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి రూ.20వేల కోట్లు కేటాయించాలని మంత్రి భట్టికి కవిత లేఖ రాశారు. బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని అమలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రూ.50 కోట్ల వ్యయంతో ప్రొ:జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు నిర్మిస్తామని చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలన్నారు.
Uttam vs KCR: కేసీఆర్ ఆడిన నాటకం అది.. ఉత్తమ్ షాకింగ్ కామెంట్స్! By Trinath 05 Feb 2024 తెలంగాణ వచ్చింది కేసీఆర్ వల్ల కాదని.. చిదంబరం వల్లేనని ఉత్తమ్ చెప్పారు. తెలంగాణలో ఓట్లను ప్రభావితం చేయడానికి ఓటింగ్ డే నాడు జగన్‌తో మాట్లాడి CRPFని నాగార్జునసాగర్ డ్యాం మీదకు పంపి కుట్ర చేశారన్నారు. రాజకీయంగా కుట్ర చేయడానికి ఇది కేసీఆర్ ఆడిన నాటకమని విమర్శించారు ఉత్తమ్.
TDP-JS Alliance: టీడీపీ, జనసేన మధ్య తేలని సీట్ల లెక్క.. ఈ స్థానాల్లో తీవ్ర పోటి! By Trinath 05 Feb 2024 పవన్ పార్టీకి 25 అసెంబ్లీ సీట్లు, మూడు లోక్ సభ సీట్లు కేటాయించాలని టీడీపీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇరు పార్టీల నేతల మధ్య మొత్తం 40స్థానాల్లో పోటి నెలకొంది. సంబంధిత నియోజకవర్గాల లిస్ట్ కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.
Harirama Jogaiah: బాబును సీఎం చేయడమే నీ పనా? పవన్‌కు హరిరామ ఘాటు లేఖ! By Trinath 05 Feb 2024 జనసేనతో పొత్తు లేకుండా టీడీపీ గెలవడం అసాధ్యమన్నారు హరిరామ జోగయ్య. 28,30 కాదు కనీసం 50 సీట్లు జనసేన తీసుకోవాలన్నారు. Harirama Jogaiah Letter to Pawan