author image

Trinath

By Trinath

ISRO chief Somnath With Cancer: ఇస్రో చీఫ్ సోమనాథ్ - ఆదిత్య-ఎల్‌1 ప్రయోగం రోజున తనలో క్యాన్సర్‌ ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారన్నారు.

By Trinath

Modi ka Parivar: 'మోదీ కా పరివార్‌' నినాదంతో సోషల్‌మీడియాలో బీజేపీ కొత్త ట్రెండ్‌ స్టార్ట్ చేసింది. నిజామాబాద్‌ సభలో మోదీ ఈ నినాదాన్ని ఇచ్చారు.

By Trinath

Supreme Court On Udhayanidhi Stalin Row: సనాతన ధర్మాన్ని నిర్మూలించండి అంటూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మందలించింది.

By Trinath

Madhavi Latha : హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరుఫున డాక్టర్‌ మాధవి లత కొంపెల్లా పోటి చేయనున్నారు. అక్కడ సిట్టింగ్‌ ఎంపీ MIM చీఫ్‌ ఒవైసీ. హిందుత్వ భావజాలమున్న మాధవిని బీజేపీ రంగంలోకి దింపడం ఆసక్తిని రేపుతోంది. ఇంతకీ ఎవరీ మాధవి లత? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

By Trinath

ఇంటర్‌నెట్‌లో ఓ వీడియో వైరల్‌గా మారింది. రోడ్డు దాటేపుడు చూసుకోని ఓ బైకర్‌ రహదారిపైకి అడ్డంగా వచ్చాడు. అదే సమయంలో స్పీడ్‌గా వెళ్తున్న కారు అతడిని ఢీకొట్టి వెళ్లిపోయింది. లక్‌ ఏంటంటే బైకర్‌కు ఏం కాలేదు. అటు కారు డ్రైవర్‌ హిట్ అండ్‌ రన్‌ చేశాడు.

By Trinath

Naturals Ice Creams : వందల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని స్థాపించాడు నేచురల్స్ ఐస్ క్రీమ్ వ్యవస్థాపకుడు రఘునందన్ శ్రీనివాస్ కామత్. అతను స్కూల్‌ ఎగ్జామ్స్‌లో పాస్‌ కూడా అవ్వలేదు. ముందుగా పావ్‌ భాజీ బిజినెస్ స్టార్ట్‌ చేసిన కామత్‌ వందల కోట్లు ఎలా సంపాదించాడో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.

By Trinath

Indian Navy Recruitment: షార్ట్ సర్వీస్ కమిషన్(SSC) ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఇండియన్​ నేవీ నోటిఫికేషన్​జారీ చేసింది.

By Trinath

UPSC నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో మొత్తం 1,930 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్‌లో ఈ జాబ్స్‌ను ఫిల్ చేస్తారు.

By Trinath

SSC : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ JHT,SHT 2023 తుది ఫలితాలను ప్రకటించింది. పేపర్ 1, పేపర్ 2లో హాజరైన అభ్యర్థులు తమ తుది ఫలితాలను కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. సీనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,42,400 వరకు జీతం ఇస్తారు.

By Trinath

PM Modi : మోదీ మరోసారి యూపీలోని వారణాసి నుంచి పోటి చేయనున్నారు. ఈసారి మోదీ విజయం సాధిస్తే నెహ్రూ, ఇందిరా గెలుపు రికార్డును సమం చేస్తారు. గతంలో యూపీ నుంచి నెహ్రూ, ఇందిరా మూడుసార్లు ఎంపీగా గెలిచారు. ఈ ఇద్దరు ప్రధానులు మాత్రమే యూపీ నుంచి ఇప్పటివరకు మూడు సార్లు గెలిచారు.

Advertisment
తాజా కథనాలు