Mudragada Padmanabham : ముద్రగడతో వైసీపీ నేతల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వైసీపీ నేతలు వెళ్తున్నారు. ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించనున్నారు. ఇక పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే వార్తలు వస్తుండగా.. జనసేనానిపై పోటిగా ముద్రగడను దింపాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది.

Trinath
ByTrinath
TDP Janasena BJP Alliance: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర పెద్దలతో పొత్తులపై చర్చే జరగలేదని చెప్పారు.
ByTrinath
Police Raids On Janasena Staff: మంగళగిరిలో పవన్ సెక్యూరిటీ, కార్యాలయం సిబ్బంది నివాసం ఉండే ప్లాట్‌లలో పోలీసులు తనిఖీలు.
ByTrinath
YSR Cheyutha : వైఎస్సార్ చేయూత పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల జీవనోపాధుల నిమిత్తం ఒక్కొక్కరికీ రూ.18,750 చొప్పున నాలుగో విడత ఆర్థిక సాయాన్ని ఇవాళ జగన్ సర్కార్ అందించనుంది. నాలుగో విడతగా అందించే మొత్తంతో ఒక్కొక్క మహిళకు రూ.75 వేల సాయం అందించినట్టవుతుంది.
ByTrinath
International Women's Day : మార్చి 8న మహిళా దినోత్సవం. మహిళల కోసమే ఉన్న ఈ ప్రత్యేకమైన రోజును డిఫరెంట్‌గా ప్లాన్ చేసుకోవచ్చు. మీ మమ్మితో సేఫ్ అండ్ బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్‌కు వెళ్లవచ్చు. డార్జిలింగ్, జైపూర్, కుఫ్రి, మున్నార్‌కు విజిట్ చేయబచ్చు. మార్చి 9,10 తేదీలు శని, ఆదివారాలని మర్చిపోవద్దు!
ByTrinath
Maha Shivaratri : ఈ ఏడాది మార్చి 8న మహాశివరాత్రి జరపుకుంటున్నాం. మహాశివరాత్రి రోజున రాగి కలశం కొని ఇంటికి తెచ్చుకుంటే ఎంతో మంచిది. వీలైతే మహాశివరాత్రి నాడు వాహనాలు, వెండి కొనుగోలు చేయండి. రుద్రాక్షను కొని ధరిస్తే మనిషి ప్రతి రోగాన్ని, దోషాన్ని, దుఃఖాన్ని తొలగిస్తుందని నమ్ముతారు
ByTrinath
Ravi Chandran Ashwin : 2012 ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాడు టీమిండియా వెటరన్ స్పిన్నర్ అశ్విన్. తన తప్పులను గుర్తించి సరిదిద్దుకోవడానికి ఆ సిరీస్ తనకు సహాయపడిందని చెప్పాడు. అశ్విన్ తన కెరీర్‌లో 100వ టెస్టును రేపు(మార్చి 7) ఆడనున్నాడు.
ByTrinath
Raghunandan : బీజేపీ విజయ సంకల్పయాత్ర బహిరంగసభ వేదికపై మోదీతో రఘునందన్ మాట్లాడారు. మెదక్ లోక్‌సభ టికెట్ తనకు కేటాయించాలని రఘునందన్ కోరినట్టుగా తెలుస్తోంది. దీనికి 'ఆల్ ద బెస్ట్..గో ఏ హెడ్' అని రఘునందన్‌కు మోదీ క్లారిటీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
ByTrinath
KYC New Rules : కేవైసీ ప్రక్రియను పటిష్టం చేసేందుకు బ్యాంకులు సిద్ధమైనట్టు సమాచారం. ఇకపై KYC కోసం మరిన్ని డాక్యుమెంట్స్ అడగవచ్చు. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఆర్థిక అభివృద్ధి మండలి సమావేశంలో ఏకరీతి KYC గురించి చర్చించారు.
ByTrinath
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీనీ కారు ఢికొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు స్పాట్‌లోనే చనిపోయారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల జాతీయం రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారంతా హైదరాబాద్ వాసులుగా తెలుస్తోంది.
Advertisment
తాజా కథనాలు