author image

Trinath

By Trinath

Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించడానికి జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మార్చి 6న తెలంగాణకు రానుంది. హైదరాబాద్‌లో అధికారులతో భేటీ తర్వాత మార్చి 7, 8న బ్యారేజీలను పరిశీలించనుంది. సమస్యను పరిష్కరించడానికి చర్యలు సూచిస్తుంది.

By Trinath

Walking : రోజువారీ నడక గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజూ 10000 అడుగులు నడవడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. క్రమం తప్పకుండా నడకతో సహా వ్యాయామం చేయడం వల్ల 'ఫీల్ గుడ్' హార్మోన్లు రిలీజ్ అవుతాయి.

By Trinath

DSP Transfers In Telangana : తెలంగాణ లో పనిచేస్తున్న 47 మంది డిఎస్పీ లను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్త ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే పార్లమెంటు పరిధిలో గత నాలుగేళ్లలో మూడు సంవత్సరాల పాటు పని చేసిన వారిని బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

By Trinath

జార్ఖండ్‌-దుమ్కా స్పెయిన్ మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం కేసును జార్ఖండ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ కేసులో రాష్ట్ర డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దుమ్కా ఎస్పీ హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది.

By Trinath

శృంగారం తర్వాత ఎక్కువగా అలిసిపోకుండా ఉండాలంటే లైఫ్‌స్టైల్‌లో కొన్ని ఆహారాలు చేర్చుకోవడం తప్పనిసరి. బాదం, వాల్ నట్స్, నట్స్, వేరుశెనగ, హాజెల్ నట్స్, డార్క్ చాక్లెట్, దానిమ్మ, ఇతర పండ్లను డైట్‌లో చేర్చుకోవాల్సి ఉంటుంది. వీటిని బ్యాలెన్సడ్‌ తింటే సెక్సువల్‌ స్టామినా కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతుంటారు.

By Trinath

రెండు డాగ్స్‌ మధ్య ఎంతటి స్నేహముంటుందో చెప్పే వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. నదిలో కొట్టుకుపోతున్న ఓ కుక్కను మరో కుక్క రక్షిస్తోన్న వీడియోకు ఇప్పటికే దాదాపు 4లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో రెండు కుక్కల మధ్య అద్భుతమైన బంధాన్ని చూపుతుంది.

By Trinath

బయట షాపులు నుంచి PVC కార్డులను పొందడం కరెక్ట్ కాదు. ఇలా చేస్తే మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. అలాంటి PVC ఆధార్ కార్డ్‌లలో భద్రతా లక్షణాలు లేవని UIDAI చెబుతోంది. అందుకే ఇది చెల్లదు. PVC ఆధార్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.

By Trinath

ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి టెస్టు ఓడిపోయిన తర్వాత ఇప్పటివరకు రెండు జట్లు మాత్రమే మిగిలిన నాలుగు టెస్టులు గెలుచుకున్నాయి. 112ఏళ్ల క్రితం ఇంగ్లండ్‌ ఇలా చేసింది. మళ్లీ ఆ తర్వాత ఎవరూ ఈ ఫీట్‌ సాధించలేదు. దీంతో రోహిత్‌ ఈ కొత్త రికార్డును సమం చేసేందుకు ట్రై చేస్తున్నాడు.

By Trinath

కేజ్రీవాల్ పార్టీకి సుప్రీంకోర్టు భారీ షాక్‌ ఇచ్చింది. AAP ఆఫీస్‌ను జూన్ 15లోపు ఖాళీ చేయమని కోర్టు ఆదేశించింది. హైకోర్టు కోసం కేటాయించిన స్థలంలో ఆమ్ ఆద్మీ పార్టీ తన కార్యాలయాన్ని నిర్మించింది. ఇక కొత్త ఆఫీస్‌ కోసం ల్యాండ్ అండ్ డెవలప్‌మెంట్ కార్యాలయాన్ని సంప్రదించాలని కోర్టు తెలిపింది.

By Trinath

మార్చ్ 15 నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్‌ను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. టెట్ , డీఎస్సీ పరీక్షల మధ్య నాలుగు వారాలు కనీస సమయం ఉండాలని హైకోర్టు ఆదేశించింది. టెట్ పరీక్ష ఫలితాలు మార్చి 14న రిలీజ్ కానుండగా మార్చి 15 నుంచి డీఎస్సీ ఎగ్జామ్‌ పెట్టడాన్ని హైకోర్టు తప్పబట్టింది.

Advertisment
తాజా కథనాలు