Telangana Congress : ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సీఈసీ సమావేశంలో తెలంగాణ నుంచి 9మంది అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. 9మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్‌ను ఇవాళ రిలీజ్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. లిస్ట్‌లో ఎవరుండే ఛాన్స్ ఉంది? దీని గురించి మరింత సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.
Trinath
ByTrinath 
Mohammed Shami : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్ నుంచి పోటీ చేయాలని టీమిండియా స్టార్ క్రికెటర్ మహమ్మద్ షమీకి బీజేపీకి ప్రతిపాదన చేసింది. దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్ తరపున షమీ ఆడాడు. బసిర్‌హత్ లోక్‌సభ స్థానం నుంచి నుస్రత్ జహాన్‌పై షమీని పోటీకి దింపాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ByTrinath 
Gaami : డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విశ్వక్‌సేన్ 'గామి'తో ఇవాళ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీపై ట్విట్టర్‌లో భిన్నరకాల పోస్టులు కనిపిస్తున్నాయి. కొందరు డిసెంట్ మూవీ అని చెబుతుంటే సినిమా చూస్తుంటే నిద్ర వచ్చిందని ఇంకొందరు అంటున్నారు.
ByTrinath 
Pranjali Awasthi : చాట్‌బాట్ టెక్నాలజీకి అత్యంత ఆకర్షణీయమైన ఉదాహరణలలో ఒకటి DELV.AI, ప్రాంజలి అవస్థి అనే 16 ఏళ్ల భారతీయ సంతతి అమ్మాయి స్థాపించిన స్టార్టప్ ఇది. ఇది రూ.100 కోట్ల విలువైన కంపెనీ. విమెన్స్ డే సందర్భంగా ఈ టీనేజ్ గర్ల్ సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.
ByTrinath 
Maha Shivaratri : మహాశివరాత్రి రోజున శివలింగానికి పచ్చి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల అనేక ఫలితాలు లభిస్తాయి. పూజా పద్ధతి ప్రకారం, ఈ రోజున దీనిని దానం చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం, సంతోషం కలుగుతుంది. అంతేకాకుండా, దాని దానం జాతకంలో చంద్రుడిని కూడా బలపరుస్తుంది.
ByTrinath 
Maha Shivaratri 2024 : ఉపవాసం అంటే మనస్సు, దేహం, ఆత్మ అన్ని కూడా శివునికి దగ్గరగా ఉండడమే అని వేద పండితులు వివరిస్తున్నారు. మనస్సును శివయ్యకు దగ్గరగా ఉంచాలంటే శివధ్యానం చేయాలి. శివున్ని ధ్యానించడం వల్ల మనసుకి ఎంతో ప్రశాంతతం కలుగుతుంది. శివుని అనుగ్రహం కూడా లభిస్తుంది. రోజంతా శివునికి దగ్గరగా ఉండాలి అంటే మేల్కొని ఉండాలి.
ByTrinath 
ఏపీ సెట్(APCET) దరఖాస్తు గడువును పొడిగించారు. ఈనెల 14వరకు అప్లయ్ చేసుకునే ఛాన్స్ కల్పించారు. ఈ పరీక్షను ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తోంది. నిజానికి నిన్నటి(మార్చి 6) తోనే ఏపీ సెట్ దరఖాస్తు గడువు ముగిసింది.
ByTrinath 
కాంగ్రెస్,BRS మధ్య కరువు రాజకీయం మాటల యుద్ధానికి దారి తీసింది. చేవలేక, చేతకాక లోటు వర్షపాతం అంటూ రేవంత్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. గతేడాది తెలంగాణలో సాధారణం కంటే 14 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైందని కేటీఆర్ గుర్తుచేశారు.
ByTrinath 
Kavitha Comments on CM Revanth Reddy : సీతక్కకు డిప్యూటీ సీఎం ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారని కవిత గుర్తు చేశారు.
ByTrinath 
Mohammed Asfan : రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అస్ఫాన్ ప్రాణాలు విడిచాడు. బాబా వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌కు చెందిన ఏజెంట్లు అస్ఫాన్‌ను మోసం చేసినట్టు సమాచారం. ఇంతకీ మహ్మద్ అస్ఫాన్ ఎవరు? అతని కుటుంబం అంటుందో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ts-congress-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/nusrat-jahan-shami-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/gaami-twitter-review-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/pranjali-awasthi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/siva-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/siva-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/apply-online-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/revanth-vs-ktr-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/sithakka-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/baba-vlogs-jpg.webp)