రేపే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ కానుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగన్ మేనిఫెస్టోను రిలీజ్ చేస్తారు. టీడీపీ సూపర్ సిక్స్‌కు పోటీగా జగన్ మేనిఫెస్టో ఉండనుంది. రైతులు, మహిళలు, విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్ల లక్ష్యంగా మేనిఫెస్టో ఉండే ఛాన్స్ ఉంది.

Trinath
ByTrinath
శ్రీవాణి ట్రస్టు నిధులతో టీటీడీలోని పురాతన ఆలయాల మరమ్మతులకు ఆలయ పాలక మండలి ఆమోదం తెలిపింది. స్విమ్స్ ఆస్పత్రిలో 472 నర్సు పోస్టులను భర్తీ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఐటీ సేవల కొసం 12కోట్ల, యాత్రి సముదాయంలో లిఫ్ట్‌ల ఏర్పాటుకు 1.88 కోట్లు మంజూరు చేసింది.
ByTrinath
Oil Mill Business: గరంతో పోలిస్తే గ్రామంలో ఆయిల్ మిల్లు వ్యాపారం ప్రారంభిస్తే ఖర్చులు తక్కువగా ఉంటాయి. ఇది మంచి ఆదాయాన్ని తెచ్చే బిజినెస్.
ByTrinath
DSP Praneeth Rao Arrest: SIB మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అరెస్ట్.. SIB కార్యాలయంలో హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు ధ్వంసం చేసిన కేసులో నిందితుడు.
ByTrinath
How To Identify Fake Medicine: ఔషధాల ప్యాకేజింగ్‌ను చూసి అవి నిజయో కాదో తెలుసుకోవచ్చు. నకిలీ మందుల ప్యాకేజింగ్‌పై సంబంధిత ఔషధం గురించి స్పష్టమైన సమాచారం ఉండదు.
ByTrinath
స్వయం సహాయక సంఘాలకు దాదాపు రూ. 2,000 కోట్ల క్యాపిటలైజేషన్ సహాయ నిధిని మోదీ ఇవాళ అందించనున్నారు. ఇక 1,000మంది మహిళలకు డ్రోన్‌లను అందించున్నారు. ఇక ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను కూడా మోదీ ఇవాళే ప్రారంభించనున్నారు.
ByTrinath
భద్రాచలంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ పథకం కింద సొంత జాగా ఉన్న వారు ఇళ్లు నిర్మించుకోవడానికి రూ.5లక్షల ఆర్థిక సాయం, ఇళ్లు లేని నిరుపేదలకు స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.
ByTrinath
ఇటీవలి చాలా మంది తక్కువ యాజ్‌లోనే ఎక్కువ వయసు వారిలా కనిపిస్తున్నారు. విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్-ఇ అధికంగా ఉన్న ఆహారంతో పాటు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌ని వాడితే యవ్వనంగా కనిపిస్తారు. ఇది పొడి చర్మాన్ని నివారించడంతో పాటు ముడతల రూపాన్ని తగ్గిస్తుంది.
ByTrinath
టూత్ పేస్ట్‌లో ఉండే సోడియం లౌరిల్ సల్ఫేట్(SLS) అనే పదార్థం అనేక సైడ్‌ఎఫెక్ట్స్‌కు కారణమని డెంటల్ డాక్టర్లు చెబుతున్నారు. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. డ్రై మౌత్, నోటి అల్సర్లు, ఏదైనా తినప్పుడు డిఫరెంట్ టెస్ట్ అనిపించడం లాంటివి ఉంటాయట. అయితే అమెరికా FDAతో సహా అనేక సంస్థలు SLSను ఆమోదించాయి.
ByTrinath
Sophia Leone : మూడు నెలల్లో అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నాలుగో మరణం నమోదైంది. 26ఏళ్లకే సోఫియా లియోన్ చనిపోయింది. తన అపార్ట్‌మెంట్‌లో అపస్మారక స్థితిలో సోషియా కనిపించింది. సోఫియా ఎలా మరణించిందన్నదానిపై దర్యాప్తు జరుగుతోంది.ఆత్మహత్య చేసుకుందానన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Advertisment
తాజా కథనాలు