Mudragada : వైసీపీలోకి ముద్రగడ.. డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే! By Trinath 10 Mar 2024 Mudragada Padmanabham : ముద్రగడ వైసీపీలో చేరికకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 14న వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. ఆయనతో కుమారుడు గిరిబాబు కూడా వైసీపీలో చేరనున్నారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు ముద్రగడ.
APPSC Exams : ఏపీలో గ్రూప్-1 అభ్యర్థులకు అలెర్ట్.. నేడే ప్రిలిమ్స్ హాల్ టికెట్ రిలీజ్..! By Trinath 10 Mar 2024 APPSC Group-1 Preliminary Exam : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) గ్రూప్-1 సర్వీసుల అడ్మిట్ కార్డ్‌ను ఇవాళ (మార్చి 10) విడుదల చేయనున్నారు. APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్ 2024 డౌన్‌లోడ్ లింక్ ఈరోజు యాక్టివేట్ అవుతుందని అధికారిక వర్గాలు ధృవీకరించాయి.
Modi Tour : మోదీ ఎలక్షన్ గిఫ్ట్.. ఏపీ సహా ఏడు రాష్ట్రాలకు రూ.34,676 కోట్లు.. నేడే శంకుస్థాపనలు! By Trinath 10 Mar 2024 PM Modi : అజంగఢ్‌లో ఇవాళ జరిగే మోదీ బహిరంగ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అజంగఢ్ నుంచి ఏపీ సహా దేశంలోని ఏడు రాష్ట్రాలకు రూ.34,676 కోట్ల విలువైన 782 అభివృద్ధి ప్రాజెక్టులను గిఫ్ట్‌గా ఇవ్వనున్నారు మోదీ. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన 744 ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి.
Siddham : నేడే 'సిద్ధం' చివరి సభ.. 15లక్షల మంది వస్తారని అంచనా.. జగన్ ఎన్నికల మేనిఫెస్టోపై ఉత్కంఠ! By Trinath 10 Mar 2024 Siddham Sabha : ఇవాళ బాపట్ల జిల్లా మేదరమెట్ల వేదికగా వైసీపీ ఎన్నికల సన్నాహక సభ జరగనుంది. ఆఖరి సిద్ధం సభకు పి.గుడిపాడు ముస్తాబైంది.ఈ సభకు 15లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా. ఈ మీటింగ్‌లో వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోపై జగన్ మాట్లాడే అవకాశముంది. మ.3గంకు ఈ సభ స్టార్ట్ అవుతుంది.
Health News : గ్యాస్ స్టవ్‌పై వంట చేస్తున్నారా..? ఆ సమస్య తప్పదు.. సైంటిస్టుల షాకింగ్ ప్రకటన! By Trinath 10 Mar 2024 Gas Stove : రద్దీగా ఉండే రోడ్డుపై నిలబడి కారు పొగలు పీల్చడం కంటే ఇంట్లో గ్యాస్ స్టవ్‌పై ఆహారాన్ని వండేటప్పుడు పీల్చే గాలి 100రెట్లు డేంజర్ అని పరిశోధకులు కనుగొన్నారు. గ్యాస్ స్టవ్ నుంచి విడుదలయ్యే నానోపార్టికల్స్ ఈజీగా శ్వాసకోశ వ్యవస్థలోకి ప్రవేశించి ఆస్తమా లాంటి వ్యాధులకు కారణమవుతాయి.
Pink Lips: మనసులను లాక్ చేసే లిప్స్.. అందాల అధరాల కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి! By Trinath 10 Mar 2024 లేలేత గులాబీ రంగు పెదాల కోసం అలోవెరా జెల్‌ను యూజ్ చేయవచ్చు. దోసకాయ ముక్కలతోనూ లిప్స్ పింక్ గా మారే ఛాన్స్ ఉంటుంది. దానిమ్మ గింజ లేదా రసాన్ని లిప్స్‌పై రుద్దండి. ధూమపానం పెదవులు నల్లబడటానికి దారితీస్తుంది. సో స్మోక్ చేయవద్దు.
Viral Photos : మరోసారి ఫొటోగ్రఫర్ అవతారమెత్తిన మోదీ.. నేషనల్ పార్క్‌లో ప్రధాని పిక్స్ వైరల్! By Trinath 09 Mar 2024 PM Modi In Kaziranga National Park : నిత్యం పాలిటిక్స్‌లో బిజీగా ఉండే మోదీ కాసేపు ప్రకృతి ఒడిలో రిలాక్స్ అయ్యారు. అసోం పర్యటనలో ఉన్న మోదీ కజిరంగ నేషనల్ పార్క్‌ను విజిట్ చేశారు. ఏనుగుపై స్వారీ చేశారు. ప్రకృతి అందాలను కెమెరాలో బంధించారు. వైరల్ ఫొటోలు చూసేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.
Vastu Tips : వాస్తు కోసం ఈ 4 మొక్కలు.. నాటితే డబ్బే డబ్బు! By Trinath 09 Mar 2024 Vastu Tips : జాబ్‌లో ప్రమోషన్ కావాలా? వ్యాపారంలో లాభం ఉండాలా? ఎంత కష్టపడుతున్నా డబ్బులు రావడం లేదా.?వాస్తు ప్రాబ్లెయ్ కావొచ్చు. ఐశ్వర్యం పొందలంటే వాస్తు ప్రకారం ఇంటిలో లేదా చుట్టుపక్కల పారిజాత, శ్వేతార్క్, వేప లేదా కరివేపాకు, ఉసిరి మొక్కలు నాటలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
Shankar Mahadevan : శివుడు ముందు అలాంటి పాటలు పాడుతావా? టాప్ సింగర్‌పై భక్తులు ఫైర్! By Trinath 09 Mar 2024 Shankar Mahadevan : ఇటివలే గ్రామీ అవార్డు గెలుచుకున్న శంకర్ మహదేవన్ నిన్న ఇషా ఫౌండేషన్‌లో జరిగిన మహాశివరాత్రి వేడుకలో పాల్గొన్నారు. ఆయన ఈ కార్యక్రమంలో బాలీవుడ్ పాటలను ప్రదర్శించినందుకు విమర్శలు వస్తున్నాయి. దేవుడు ముందు సినిమా పాటలు పాడుతారా అని కొందరు ట్వీట్లు చేస్తున్నారు.
Careers: ఈ ఐదు సర్టిఫికేట్ కోర్సుల్లో ఒకటి చేస్తే చాలు.. లక్షల్లో జీతం సంపాదించుకోవచ్చు! By Trinath 09 Mar 2024 Here are five certificate courses that can boost your resume and can help you land an in-demand digital job.