చంద్రయాన్ -3 సక్సెస్‌లో మసాలా దోస, ఫిల్టర్ కాఫీ పాత్రపై చంద్రయాన్-3 ప్రాజెక్ట్ సైంటిస్ట్ వెంకటేశ్వర శర్మ వివరించారు. ప్రతి రోజు సాయంత్రం 5 గంటలకు ఇస్రో సిబ్బంది అందరికీ మసాలా దోస, ఫిల్టర్ కాఫీని అందించేవారట. అవి తిని, తాగిన తర్వాత ఎనర్జీ పెరిగి అదనపు టైమ్ కూడా పనిచేసేవాళ్లమని శర్మ చెప్పారు.
Trinath
ByTrinath
మన పాలపుంత గెలాక్సీలోని 100 బిలియన్ నక్షత్రాలలో సూర్యుడు ఒకడు. సూర్యుడి వయస్సు సుమారు 4.5 బిలియన్ సంవత్సరాలు ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక ఆదిత్య ఎస్1 ప్రయోగం వేళ సూర్యుడి గురించి ఆసక్తికర విషయాలు తెలసుకునేందుకు ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. సూర్యుడి శక్తి లేనిదే భూమిపై రుతువులు, జీవరాశులు ఉండవు. కాబట్టి సూర్యుడు మనకు ప్రాణదాత.
ByTrinath
సూర్య నమస్కారం వల్ల ప్రయోజనాలు చాలా ఎక్కువ. సూర్య నమస్కారాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. చర్మ సంరక్షణకు కూడా సాహాయిపడుతుంది. అటు పిల్లలకు కూడా సూర్య సమస్కారాలతో ఎన్నో లాభాలున్నాయి.ముఖ్యంగా పరీక్షల సమయంలో ఆందోళన, విశ్రాంతి లేని అనుభూతిని తగ్గిస్తుంది. మరోవైపు ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 ప్రయోగంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. Benefits of Surya Namaskar
ByTrinath
ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్ వివరాలను ప్రకటించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో నావిక్ (జీడీ, డీబీ), యాంట్రిక్ (మెకానికల్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్) 350 పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. Indian Coast Guard Recruitment 2023
ByTrinath
చిత్తూరు జిల్లాలో ఓ ఏనుగుకు మత్తు మందు ఇచ్చారు అటవీశాఖ అధికారులు. దీంతో ఆ గజరాజు వాళ్లకి చిక్కాడు. ఈ ఒంటరి ఏనుగు దాడిలో రెండు రోజుల క్రితం చిత్తూరు జిల్లాలో ఇద్దరు, తమిళనాడులో ఒక్కరు మృతి చెందారు. ననియాల ప్రాజెక్టు నుంచి రెండు కుంకీ ఏనుగులను సహాయంతో ఆపరేషన్ చేపట్టారు. రామాపురం వద్ద పొలాల్లో చెరుకు తోటలో ఉన్న ఒంటరి ఏనుగుపై తుపాకీతో మత్తుమందు ప్రయోగించారు. ఇంజక్షన్ ప్రభావంతో ఒంటరి ఏనుగు మత్తులోకి జారుకుంది. కుంకీలు సహాయంతో ఒంటరి ఏనుగును తిరుపతి జూ పార్కుకు తరలించారు అటవీ శాఖ అధికారులు.Elephants in Chittoor
ByTrinath
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఆరు వేలకు పైగా అప్రెంటీస్‌ల రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 21. దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో మొత్తం 6160 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. వయస్సు 28 ఏళ్లు మించకూడదు. ఎస్‌బీఐ(SBI) అప్రెంటీస్‌కు జీతం నెలకు 15,000. SBI Apprentice Recruitment 2023
ByTrinath
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఖలీద్ లతీఫ్‌కి 12ఏళ్ల జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. నెదర్లాండ్స్‌లో రైట్ వింగ్ లీడర్ గ్రీట్ వైల్డర్స్‌ని హత్య చేస్తే 3లక్షల రూపాయలు ఇస్తానని గతంలో లతీఫ్ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ముస్లిం ప్రవక్త మహమ్మద్ క్యారికేచర్లను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని వైల్డర్స్‌ని తిడుతూ ఈ వీడియో పోస్ట్ చేయగా.. హత్యను ప్రేరేపించడం, నేరపూరిత చర్యలకు ప్రేరేపించడం, వైల్డర్స్‌కు వ్యతిరేకంగా హింసను రెచ్చగొట్టడం లాంటి అభియోగాలు మోపారు. లతీఫ్ వర్సెస్ వైల్డర్స్ కేసులో సెప్టెంబర్ 11న కోర్టు తీర్పు వెలువరించనుంది.
ByTrinath
తిరుమల నడక మార్గంలో మరోసారి చిరుత కనిపించింది. ఆగస్టు 28న నాలుగో చిరుత బోనులో చిక్కడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీటీడీ చెప్పింది. అయితే ఇంతలోనే ట్రాప్ కెమెరాలో చిరుత కనిపించడం కలకలం రేపుతోంది. భక్తులు జాగ్రత్తగా రావాలని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి చెప్పారు. గుంపులు గుంపులుగా రావాలని విజ్ఞప్తి చేశారు.
ByTrinath
ఆదిత్య L1 ప్రయోగానికి ముందు తిరుమలకు వెళ్లింది ఇస్రో శాస్త్రవేత్తల బృందం. శ్రీవారి పాదాల చెంత ఆదిత్య L1 నమూనాకు ప్రత్యేక పూజలు చేశారు సైంటిస్టులు. చంద్రయాన్-3 ప్రయోగానికి ముందు ఇస్రో శాస్త్రవేత్తలు ఇలానే వెళ్లారు. గత జులై 13న నైవేద్య విరామ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల ఆలయాన్ని సందర్శించి స్వామివారి సేవలో పాల్గొన్నారు. Aditya L1 Mission
ByTrinath
రేపు(సెప్టెంబర్ 2న) శ్రీలంకలోని పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. వెదర్ రిపోర్ట్స్ ప్రకారం మ్యాచ్‌కు ముందు 68శాతం రెయిన్ పడే అవకాశం ఉంది. ఎంతో హైప్ ఉన్న ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉండడంతో ఫ్యాన్స్ డిస్పాయింట్ అవుతున్నారు. India vs Pakistan Asia Cup 2023 Weather Report
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/chandrua-cogee-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/sunnn-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/sun-namasakr-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/coast-guard-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/elephant-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/sbi-jobs-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/khalid-latif-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/leapard-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/isro-chandra-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/kohli-match-jpg.webp)