అనుష్క శెట్టి-నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'పై ట్విట్టర్‌లో తెగ రివ్యూలు ఇచ్చిపడేస్తున్నారు ఫ్యాన్స్. చాలా కాలం తర్వాతం సిల్వర్ స్క్రీన్‌పై కనిపించిన అనుష్క మరింత క్యూట్‌గా కనపడిందని కామెంట్లు పెడుతున్నారు. సినిమా అదిరిందంటున్నారు. మరికొందరు మాత్రం సినిమా ఆశించిన స్థాయిలో లేదని పోస్టులు పెడుతున్నారు. ఈ చిత్రంలో అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, జయసుధ, మురళీ శర్మ, నాజర్, తులసి, అభినవ్ గోమతం, సోనియా దీప్తి, మరియు కేశవ్ దీపక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. Miss Shetty Mr Polishetty
Trinath
ByTrinath
ఈ విశ్వం మొత్తం తెలిసిన నిజమైన ఆధ్యాత్మిక గురువు, దేవుడు శ్రీకృష్ణుడు. జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడు దగ్గర నుంచి విద్యార్థులు చాలా విషయాలు తెలుసుకోవాలి. ఏది జరిగినా మంచికే జరుగుతుందని కృష్ణ బోధనలు చెబుతాయి. మీ పని చేయండి..ఫలితం ఆశించవద్దని కృష్ణుడు వివరిస్తాడు. కోపాన్ని నియంత్రించుకోవాలని టీచ్ చేస్తాడు. వర్తమానంలో జీవించాలని, భవిష్యత్తు గురించి అనవసరంగా ఆందోళన చెందవద్దంటాడు. Janmashtami 2023
ByTrinath
తిరుమల బోనులో మరో చిరుత చిక్కింది. నరశింహస్వామి ఆలయం, 7వ మైలు మధ్య ప్రాంతంలో చిరుతని ట్రాప్ చేశారు అటవిశాఖ అధికారులు. ఐదో చిరుత కూడా మగ చిరుతగానే అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. వారం రోజుల క్రితమే ట్రాప్ కెమెరాలో చిరుత సంచరిస్తున్నట్టు గుర్తించింది అటవీశాఖ. చిరుత సంచరిస్తున్న ప్రాంతంలో బోన్లు ఏర్పాటు చేసి బంధించారు. ఇక నడకమార్గం, ఘట్ రోడ్డులలో ఆపరేషన్ కొనసాగుతోంది.Chirutha Caught in Tirumala
ByTrinath
'ఇండియా' పేరును పూర్తిగా తొలగించి కేవలం 'భారత్' అనే పేరునే అధికారికంగా ఉపయోగించాలని కేంద్రం వేగంగా అడుగులు వేస్తున్నట్టుగా అనిపిస్తోంది. జీ20సమావేశాల విందు పిలుపులో 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా'కి బదులుగా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని ప్రింట్ చేయడం రచ్చకు దారి తీసింది. దీంతో అసలు ఈ 'ఇండియా', 'భారత్' అనే పేర్లు ఎక్కడ నుంచి వచ్చాయన్నదానిపై నెటిజన్లు గూగుల్‌లో తెగ సేర్చ్ చేస్తున్నారు.
ByTrinath
సనాతన ధర్మంపై వ్యాఖ్యలతో మతపరమైన భావాలను రెచ్చగొట్టినందుకు ఉదయనిధి స్టాలిన్, ప్రియాంక్ ఖర్గేలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కేవలం వ్యతిరేకించడమే కాకుండా నిర్మూలించాలని పేర్కొన్నప్పటి నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. FIR on Udhayanidhi Stalin
ByTrinath
టైగర్ నాగేశ్వరావు సినిమాను నిలిపివేయాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నిర్మాతకు కోర్టు నోటిసులు అందగా.. మరోవైపు స్టువర్ట్‌పురం గ్రామస్తులు నిరసనలు ఉధృతం చేస్తున్నారు. స్టువర్టుపురం గ్రామాన్ని దక్షిణ భారతదేశం నేర రాజధానిగా చూపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. Tiger Nageswara Rao Controversies
ByTrinath
గోల్ కీపర్ కావాలనుకున్న ధోనీలోని బ్యాటింగ్ ప్లస్ వికెట్ కీపింగ్ టాలెంట్‌ని గుర్తించారు బెనర్జీ. రాంచీలోని జవహర్ విద్యామందిర్‌లో చదువుకుంటున్నప్పుడు ధోనీ ప్రతిభను గుర్తించిన మొదటి వ్యక్తి. ఆయన ఇప్పటికీ విద్యార్థులకు శిక్షణ ఇస్తూనే ఉన్నారు. ధోనీ నుంచి స్ఫూర్తి పొందిన పిల్లలు చాలా కష్టపడతారని.. తనని గర్వపడేలా చేస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నానని చెప్పాడు. MS Dhoni coach
ByTrinath
ఆకతాయిల వేధింపులకు ఇద్దరు యువతులు బలయ్యారు. యువతుల వాట్సాప్ డీపీలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేశారు దుండగులు. Nalgonda Suicide
ByTrinath
ఈ నెల 3న డీఎస్‌నగర్ నాలాలో కొట్టుకుపోయిన లక్ష్మి మృతదేహం మూసీలో కనిపించింది. మూసారాంబాగ్ బ్రిడ్జి దగ్గర లక్ష్మి డెడ్‌బాడీ లభ్యమైంది. మరోవైపు డీఎస్ నగర్ నాలా ఒడ్డున మారియట్ హోటల్ నుంచి ప్రారంభమై నాగోల్ మీదుగా నల్గొండ జిల్లాలో 23కు పైగా ఇళ్లు ఉన్నాయని డీఆర్‌ఎఫ్ వర్గాలు తెలిపాయి. డ్రెయిన్ మూడు మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ప్రహరీ గోడ లేదు. ఇక నిన్న ప్రగతినగర్ ఎన్‌ఆర్‌ఐ(NRI) కాలనీ నాలాలో పడి.. నాలుగేళ్ల మిథున్ అనే బాలుడి చనిపోయాడు.
ByTrinath
అనకాపల్లి జిల్లా కోడూరు సమీపంలో యలమంచిలి రమేశ్ ఇంట్లోకి కింగ్‌కోబ్రా దూరింది. దాదాపు 13 అడుగులున్న ఈ పామును స్నేక్ క్యాచర్ వెంకటేశ్ పట్టుకున్నాడు. తర్వాత దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. కింగ్ కోబ్రాలో కనీసం 11 మంది మానవులను లేదా ఓ పెద్ద ఏనుగును చంపేంత విషం ఉంది. కింగ్ కోబ్రా కాటులో అధిక స్థాయిలో విషపదార్థాలు ఉండటమే కాదు.. ఈ పాయిజన్ మీ గుండె, ఊపిరితిత్తులను లక్ష్యంగా చేసుకుంటాయి.king cobra attack
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/polisetty-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/lord-sri-krishna-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/chiruthaa-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/riverrr-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/case-stalin-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/tiger-nageswarrao-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/dhoniii-britanica-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/suicide-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/nala-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/king-cobra-jpg.webp)