వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించడంతో మరో రికార్డు వచ్చి పడింది. వరల్డ్‌కప్‌లో అత్యధిక సార్లు 50+ స్కోర్ చేసిన ప్లేయర్లలో రోహిత్ సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు. 23 ఇన్నింగ్స్‌లలో రోహిత్ 12సార్లు 50+ స్కోరు చేశాడు. సచిన్ 44 ఇన్నింగ్స్‌లో 21 సార్లు 50+ రన్స్ చేశాడు.
Trinath
ByTrinath
అనువాదం(ట్రాన్స్‌లేషన్) కాంగ్రెస్‌ను చిక్కుల్లో పడేసింది. తాండూరు సభలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడింది ఒకటైతే కాంగ్రెస్ నేత రామ్మోహన్ రెడ్డి అనువదించింది మరొకటి. కర్ణాటకలో 5 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నామని.. తెలంగాణలో మాత్రం హామీ ఇచ్చిన విధంగా ఉచిత కరెంట్ ఇస్తామని శివకుమార్ చెప్పారు. దీన్ని సగమే అనువదించి వదిలేశారు రామ్మోహన్. అటు రేవంత్‌రెడ్డి సీఎం అవుతారంటూ అసలు డీకే శివకుమార్ చెప్పనిదాన్ని చెప్పి కాంగ్రెస్‌లో కొత్త చిచ్చు లేపారు.
ByTrinath
రోజుకు 4 గంటల కంటే ఎక్కువగా ఫోన్ యూజ్ చేసే పిల్లలు ఆటిజం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఫోన్ ఎక్కువగా చూసే పిల్లలు మందబుద్ధికి గురయ్యే ప్రమాదం ఉందని తేలింది. మొత్తం 437 మంది పిల్లల డీఎన్‌ఏపై ఈ రీసెర్చ్
ByTrinath
క్రికెట్ వరల్డ్‌కప్‌లో మరో సంచలనం నమోదైంది. పసికూన నెదర్లాండ్స్ బంగ్లా టైగర్స్‌ను ఓడించింది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చిన డచ్ టీమ్ ఇప్పుడు బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. 230 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్
ByTrinath
ఉసామా మీర్ అద్భుతంగా బౌలింగ్ చేసిన మ్యాచ్‌లో అతడిని కాదని నవాజ్‌కు బౌలింగ్ ఇచ్చిన పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌పై విరుచుకుపడ్డాడు ఆ జట్టు లెజెండరీ ప్లేయర్ వసీం అక్రమ్. పాక్‌పై దక్షిణాఫ్రికా ఒక వికెట్ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఓవర్ నవాజ్‌కు ఇవ్వడం బాబర్ చేసిన అతి పెద్ద పొరపాటుగా వసీం మండిపడ్డాడు.
ByTrinath
ఆస్ట్రేలియా బౌలింగ్ పెద్ద దిక్కు మిచెల్ స్టార్క్‌కు ప్రస్తుతం ఏదీ కలిసిరావడం లేదు. వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ వికెట్ తీసిన రికార్డు కలిగి ఉన్న స్టార్క్.. న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లో వికెట్ తియ్యలేకపోయాడు. అంతేకాదు వరల్డ్‌కప్ చరిత్రలో ఆస్ట్రేలియా నుంచి అత్యంత చెత్త గణాంకాలను నమోదు చేశాడు. 9 ఓవర్లలో 89 పరుగులు ఇచ్చి వరస్ట్ రికార్డును మూటగట్టుకున్నాడు.
ByTrinath
ఆస్ట్రేలియా ఫీల్డర్ల పోరాటమే ఆ జట్టును గెలిపించింది. చివరి ఓవర్‌లో అద్భుతమైన ఫీల్డింగ్‌తో జట్టుకు నాలుగు పరుగులు సేవ్ చేశారు మ్యా్క్స్‌వెల్, లబూషెన్. కివీస్ కేవలం గెలుపునకు 5 పరుగుల దూరంలోనే నిలిచింది. ఒకవేళ ఆస్ట్రేలియా ఫీల్డర్ల విన్యాసాలే లేకుంటే మ్యాచ్ రిజల్ట్ మరోలా ఉండేది.
ByTrinath
మరో హై థ్రిల్లర్ మ్యాచ్‌కు ధర్మశాల వేదికైంది. లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో చివరకు ఆస్ట్రేలియా గెలిచింది. 389 పరుగులు లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ చివరి బంతికి బోల్తా పడింది. 50 ఓవర్లలో 9 వికెట్లకు 383 పరుగులు చేసిన కివీస్ ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ హెడ్, కివీస్ బ్యాటర్ రచిన్ సెంచరీలు చేశారు.
ByTrinath
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీసీల జనాభా 50 శాతానికి పైగా ఉండడంతో వారు ప్రభుత్వాన్ని కైవసం చేసుకుంటారని అంతా భావించారు. కానీ భారత చరిత్రలో ఒక చిన్న రాష్ట్రం ఏర్పడినప్పుడల్లా.. సాధారణంగా ఒక ఆధిపత్య కులం దానిని శాశ్వతంగా స్వాధీనం చేసుకుంటుందని బీసీలు మరచిపోయారు. ఆధిపత్య కులాలు ఎలా పనిచేస్తాయో బీసీలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/rohit-sahrma-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/dk-shiva-kumar-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/cropped-9-8.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/autism-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/dutch-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/pak-vs-sa-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/australian-team-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/australia-fielding-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/nz-vs-aus-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/pemtapaati-pullarao-jpg.webp)