40 ఏళ్లకే మాయరోగాలు

ఆధునిక యుగంలో మారుతోన్న మనిషి జీవనశైలి

సరైన తిండి, నిద్ర లేకుండా పనిచేస్తున్నారా?

పురుషులలో సగం మందికి 50 ఏళ్లలోపే గుండెపోటు

మనిషి స్వయంకృత అపరాధాలతోనే వ్యాధులు

వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే వ్యాయమం మస్ట్

రోజూ 10వేల అడుగులు నడిస్తే సమస్యలు దూరం

రోజుకు కనీసం ఏడు గంటలు నిద్ర అవసరం

పని చేసే చోట తక్కువ ఒత్తిడి ఉండేలా చూసుకోండి