author image

Trinath

By Trinath

Bird Flu : వియత్నాంలో బర్డ్‌ ఫ్లూ కారణంగా 21ఏళ్ల విద్యార్థి చనిపోయాడు. మానవులకు ఈ ఫ్లూ వ్యాపించకుండా నిరోధించడానికి ఏం చేయాలన్నదానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. బర్డ్ ఫ్లూ సోకిన పక్షిని తాకినప్పుడు మాత్రమే మనుషుల్లో ఇది వ్యాపిస్తుంది.

By Trinath

AP LAWCET : ఏపీ లాసెట్-2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్‌ 25వరకు అప్లై చేసుకోవచ్చు. మూడేళ్ల ఎల్ఎల్బీ, ఐదేళ్ల ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎగ్జామ్‌ను జూన్ 9న నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

By Trinath

Investment : వృద్ధాప్యంలో జీవితానికి ఆసరాగా ఉండేందుకు.. కేంద్రం గతంలో ఒక పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ పథకం కింద 60 సంవత్సరాల తర్వాత నెలకు రూ. 5 వేల చొప్పున పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంటుంది. వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడకుండా ఉండే ఈ స్కీమ్‌ గురించి తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.

By Trinath

Cricket Betting : కర్ణాటకలోని చిత్రదుర్గలో 24 ఏళ్ల రంజీత ఆత్మహత్య చేసుకుంది. రంజీత భర్త దర్శన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ల్లో మూడేళ్లుగా రూ.1.5 కోట్లు పొగొట్టుకున్నాడు. అప్పు తీసుకోని మరీ బెట్టింగ్‌లు వేశాడు. వడ్డీ కట్టమని దర్శన్‌ భార్యను అప్పు ఇచ్చిన వాళ్లు వేధిస్తుండడంతో ఆమె సూసైడ్ చేసుకుంది.

By Trinath

Sadhguru : ఇటీవల బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. మెదడులో వాపు, భారీగా రక్తస్రావం కారణంగా ఆయనకు శస్త్రచికిత్స చేశారు చేశారు. తాజాగా ఆస్పత్రి బెడ్‌ఫై న్యూస్‌పేపర్‌ చదువుతున్న వీడియోను వాసుదేవ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

By Trinath

లోక్‌సభ ఎన్నికల్లో ఈ సారి బరిలోకి దిగనున్న అత్యంత ప్రభావవంతమైన ఏడుగురు మహిళా అభ్యర్థులు ఎవరు? టీఎంసీ ఫైర్ బ్రాండ్ల నుంచి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ల వరకు ఈ సారి పోటిచేయనున్న మహిళా అభ్యర్థుల ఓటర్ల లిస్ట్‌ ప్రధానంగా పడింది. లోక్‌సభ ఎన్నికల్లో చక్రం తిప్పగల మహిళా అభ్యర్థుల లిస్ట్‌ కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

By Trinath

Chaitra Masam : చైత్ర మాసం ఇవాళ్టి(మార్చి 26) నుంచే ప్రారంభమైంది. ఈ మాసంలో వేప ఆకులను తీసుకోవడం చాలా అనేక రకాల వ్యాధులకు చెక్‌ పెడుతుంది. చైత్ర మాసంలో శనగలు తినడం మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇక ఈ మాసంలో సిట్రస్‌ పండ్లను తినకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు.

By Trinath

Kavitha Bail : ఎమ్మెల్సీ కవిత ఈడీ రిమాండ్‌ ఇవాళ్టి(మార్చి 26) తో ముగియనుంది. ఢిల్లీ లోని రౌస్ అవెన్యూ కోర్టు కవిత రిమాండ్‌ను ఇవాళ్టి వరకు పొడిగించిన విషయం తెలిసిందే. తన అరెస్టు చట్టవిరుద్ధమని, దీనిపై కోర్టులో పోరాడతానని కవిత ఇప్పటికే అనేకమార్లు చెప్పారు.

By Trinath

లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న వేళ కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే పీవోకే భారత్‌లో విలీనం అవుతుందన్నారు. పీవోకే ప్రాంతంలోని ప్రజలు భారత్‌తో తమ ప్రాంతాన్ని విలీనం చేసుకోవాలంటూ డిమాండ్లు చేస్తున్నారని చెప్పారు.

Advertisment
తాజా కథనాలు