Kavitha Bail : ఎమ్మెల్సీ కవిత ఈడీ రిమాండ్ ఇవాళ్టి(మార్చి 26) తో ముగియనుంది. ఢిల్లీ లోని రౌస్ అవెన్యూ కోర్టు కవిత రిమాండ్‌ను ఇవాళ్టి వరకు పొడిగించిన విషయం తెలిసిందే. తన అరెస్టు చట్టవిరుద్ధమని, దీనిపై కోర్టులో పోరాడతానని కవిత ఇప్పటికే అనేకమార్లు చెప్పారు.

Trinath
ByTrinath
లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న వేళ కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే పీవోకే భారత్‌లో విలీనం అవుతుందన్నారు. పీవోకే ప్రాంతంలోని ప్రజలు భారత్‌తో తమ ప్రాంతాన్ని విలీనం చేసుకోవాలంటూ డిమాండ్లు చేస్తున్నారని చెప్పారు.
ByTrinath
Pandya - Rohit : మోదీ స్టేడియంలో గుజరాత్ వర్సెస్ ముంబై మ్యాచ్ సందర్భంగా గ్యాలరీలో ఫ్యాన్స్ కొట్టుకున్న వీడియో వైరల్‌గా మారింది. రోహిత్-పాండ్యా ఫ్యాన్స్ ఒకరినొకరు తన్నుకున్నారని సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. అయితే తన్నుకున్నది ఈ ఇద్దరి ఫ్యాన్స్ కాదని INDIA.com ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది.
ByTrinath
ఓవైపు ఐపీఎల్.. మరోవైపు ఎలక్షన్ ఫీవర్.. ఇంతలోనే కార్తీక దీపం మధ్యలో దూరింది. కార్తీక దీపం సీజన్-2 ఇవాళ్టి(మార్చి 25) నుంచి మొదలుకానుంది. ఇది ఇంట్లో పిల్లలకు, మహిళలకు మధ్య టీవీ చిచ్చుకు దారి తీసే అవకాశం ఉంది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.
ByTrinath
16 మీడియా సంస్థలకు కేటిఆర్ బామ్మర్ది రాజేంద్రప్రసాద్ పాకాల లీగల్ నోటీసులు పంపారు. రాడిసన్ బ్లూ హోటల్ లో జరిగిన డ్రాగ్ దందాలో సూత్రధారి రాజేంద్రప్రసాద్ పాకాల అని పలు మీడియా సంస్థల్లో వార్తలు రావడంతో ఈ నోటీసులు పంపారు. ఒక్కో మీడియా సంస్థపై ఏకంగా 10 కోట్ల దావా వేశారు.
ByTrinath
Raghu Rama Krishna Raju : ఎంపీ రఘురామకృష్ణరాజుకు బీజేపీ-జనసేన-టీడీపీ కూటమి షాక్ ఇచ్చింది. నరసాపురం సీటు ఆశించిన రఘురామాకు నిరాశే మిగిలింది. నరసాపురం టికెట్ శ్రీనివాస్ వర్మకి ఇచ్చింది బీజేపీ. దీంతో టీడీపీ నుంచి విజయనగరం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని రఘురామా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ByTrinath
Nara Lokesh v/s DGP : ఎన్నికల కోడ్ పేరిట మూడు రోజుల్లో తన కారును నాలుగు సార్లు తనిఖీలు చేసిన పోలీసులపై టీడీపీ నేత లోకేశ్ ఫైర్ అయ్యారు. ఎన్నిసార్లు ఆపుతారని ప్రశ్నించారు. డీజీపీని తమాషాలు ఆడొద్దని హెచ్చరించారు. వైసీపీ నేతలను ఇలానే ఆపుతున్నారా అని నిలదీశారు లోకేశ్.
ByTrinath
Hardik Pandya : వికెట్లు పడుతున్నా చివరి వరకు బ్యాటింగ్‌కు రాకుండా పాండ్యా ఎందుకున్నాడన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్‌లో భాగంగా గుజరాత్‌పై ముంబై ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో పాండ్యా కెప్టెన్సీ స్ట్రాటజీలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.
ByTrinath
Mumbai Indians : ఐపీఎల్ 17వ సీజన్‌లోనూ ముంబై ఇండియన్స్ సెంటిమెంట్ కొనసాగింది. సీజన్‌లో తొలి మ్యాచ్ ఓటమితో మొదలుపెట్టింది. గుజరాత్‌పై ముంబై 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సీజన్‌లో ఫస్ట్ మ్యాచ్‌ను ఓటమితో ప్రారంభించడం ముంబైకి ఇది వరుసగా 12వ సారి.
ByTrinath
పీఎం కిసాన్ నిధులు పొందాలనుకునే రైతులు తప్పనిసరిగా ఇ-కేవైసీని పూర్తి చేయాలి. ఇక భూమి రికార్డుల వెరిఫికేషన్ చేయడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. పీఎం కిసాన్ 17వ విడతను కేంద్రం జూన్లో రిలీజ్ చేయవచ్చు. ఈ పథకం ద్వారా కేంద్రం ప్రతీ ఏడాది రైతులకు రూ.6వేల ఆర్థిక సహాయం అందిస్తోంది.
Advertisment
తాజా కథనాలు