author image

Trinath

VIDEO: గన్‌ పెట్టారు..అందినకాడికి దోచుకున్నారు.. అడ్డంగా దొరికిపోయారు!
ByTrinath

ఢిల్లీలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే రాబరీలకు తెగబడుతున్నారు. తాజాగా కరవాల్‌ నగర్‌ పీఎస్‌ పరిధిలోని ఓ జ్యూయలరీ షాపులోకి చొరబడి బీభత్సం సృష్టించారు. కస్టమర్స్‌ను తుపాకీతో బెదిరించి షాప్‌ కౌంటర్‌లోని బంగారు, వెండి ఆభరణాలను దోచుకున్నారు.

TS Elections: ఫుల్‌ జోష్‌లో కాంగ్రెస్‌.. రాహుల్‌ గాంధీ పాదయాత్ర!
ByTrinath

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ వరుస మీటింగ్‌లతో పార్టీలో జోష్ నింపుతున్నారు. ఇవాళ తెలంగాణలోని మూడు ప్రాంతాల్లో ప్రచారంలో పాల్గొననున్నారు రాహుల్ గాంధీ బహిరంగ సభల్లో ప్రసంగించడంతో పాటు షాద్ నగర్ రైల్వేస్టేషన్ నుంచి షాద్ నగర్ చౌరస్తా వరకు పాదయాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

VIDEO: వెంబడించి, వేటాడి కారుతో గుద్ది గుద్ది చంపాడు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!
ByTrinath

బెంగళూరు నడిరోడ్డుపై ఘోరం జరిగింది. ఇవ్వాల్సిన డబ్బులు అడిగినందుకు అస్గర్‌ అనే కారు డీలర్‌ను స్కార్పియోతో గుద్దించి చంపాడు అమ్రీన్‌. రోడ్డుపై అందరూ చూస్తుండగానే కారుతో వెంబడించి, వేటాడి చంపాడు. అస్గర్ దగ్గర నుంచి కారు కొనుగోలు చేసిన అమ్రీన్‌ రూ.4లక్షల చెల్లించాల్సి ఉంది.

Crime News: ఇద్దరు ప్రియులు.. బలైన మొగుడు.. భర్తను చంపి భలే స్టోరీ అల్లిందిగా!
ByTrinath

చిత్తూరు జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. ప్రియుడి గగన్‌తో కలిసి భర్త వెంకట శివను భార్య రమణమ్మ హత్య చేసింది. ఏడాదిగా రమణమ్మ గగన్‌ అనే యువకుడితో పాటు బషీర్‌ అనే మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. గగన్‌తో కలిసి రమణమ్మ తన ఇంట్లోనే ఉండడాన్ని చూసి ఆగ్రహించాడు వెంకటశివ. దీంతో అతడిని రోకలిబండతో కొట్టి చంపేశారు.

Chandrababu Updates: ఉద్వేగం..ఉద్విగ్నం.. ఇంటికి చేరుకున్న చంద్రబాబు.. ! వీడియో!
ByTrinath

దాదాపు 15 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబుకు హారతి పట్టి ఇంట్లోకి తీసుకెళ్లారు ఆయన సతీమణి భువనేశ్వరి. నిన్న సాయంత్రం 4:15గంటలకు రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు చంద్రబాబు. అక్కడ నుంచి నివాసానికి చేరుకునేవరకు దారిపొడువునా కార్యకర్తలు కనీవినీ ఎరుగని రీతిలో బ్రహ్మరథం పట్టారు. ఏపీ స్కిల్ స్కామ్‌ కేసులో చంద్రబాబు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.

Israel vs Hamas:  శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్‌ దాడి.. 50మంది పౌరులు.. హమాస్‌ కమాండర్‌ హతం!
ByTrinath

గాజాలోని అతిపెద్ద శరణార్థుల శిబిరమైన జబాలియాపై ఇజ్రాయెల్ డిఫెన్స్‌ ఫోర్సస్‌ దాడులు చేసింది. ఈ దాడుల్లో హమాస్‌ కమాండర్‌ బియారీ సహా 50మంది పాలస్తీయన్లు మరణించారు. అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌ దళాలపై దాడి చేసిన హమాస్‌ మిలిటెంట్‌ గ్రూప్‌కు నాయకత్వం వహించాడు బియారీ.

China: 'పిల్లల్ని కనండి ప్లీజ్‌..' మహిళలను బుజ్జగిస్తోన్న చైనా అధ్యక్షుడు!
ByTrinath

చైనాలో జననాల కంటే మరణాలు పెరుగుతున్న విషయం తెలిసిందే. 1961తర్వాత తొలిసారి జనాభా తగ్గుదలను చవిచూసిన చైనా పిల్లల్ని కనండి మహాప్రభో అని మొత్తుకుంటోంది. దేశ జనాభాలో యువత శాతం తగ్గిపోవడమే దీనికి కారణం. సాక్ష్యాత్తు దేశ అధ్యక్షుడు జిన్‌పింగే మహిళలకు కీలక సూచనలు చేశారంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కుటుంబ సామరస్యం బట్టి మహిళల ఎదుగుదలను చూడాలంటూ జిన్‌పింగ్‌ కామెంట్స్ చేశారు.

Viral Video: కుక్క కోసం లిఫ్ట్‌లో తన్నులాట.. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఫైటింగ్‌.. ఎక్కడంటే?
ByTrinath

లిఫ్ట్‌లో కుక్కలకు అనుమతి లేదంటూ ఓ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి మహిళతో గొడవ పడ్డాడు. ఆ తర్వాత గొడవ పెద్దదై ఇద్దరూ కొట్టుకున్నారు. మధ్యలో మహిళ భర్త ఎంట్రీ ఇచ్చి అధికారిపై దాడి చేశాడు. నోయిడాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Sachin Tendulkar: రేపే సచిన్‌ విగ్రహం ప్రారంభోత్సవం.. నిజంగా దేవుడే భయ్యా!
ByTrinath

క్రికెట్ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్ విగ్రహాన్ని రేపు(నవంబర్‌ 1) ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొంటారు. వాంఖడే స్టేడియంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని చిత్రకారుడు-శిల్పి ప్రమోద్‌ కాలే రూపొందించారు. ఈ ఈవెంట్‌కు సచిన్‌తో కలిసి ఆడిన మాజీ ఆటగాళ్లు హాజరవుతారు.

Advertisment
తాజా కథనాలు