హ్యాపీ బర్త్‌డే క్రికెట్ క్రష్
ఇవాళ ఆసీస్ క్రికెట్ స్టార్ ఎల్లీస్ పెర్రీ బర్త్‌డే
క్రికెట్‌తో పాటు సాకర్ కూడా ఆడే పెర్రీ
ఆటతో పాటు అందంలోనూ పెర్రీ టాప్
10 టెస్టులు, 131 వన్డేలు, 139 టీ20లు ఆడిన పెర్రీ
పెర్రీకి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్
పెర్రీ అందానికి, ఆటకు పడిసచ్చే ఫ్యాన్స్
హాలీవుడ్ హీరోయిన్స్‌కు మించిన అందం
గంటకు 15కిమీ వేగంతో బౌలింగ్ చేసే పెర్రీ
బ్యాటింగ్‌లోనూ పెర్రీ ఆట అద్భుతం