ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. SBI తన క్రెడిట్ కార్డ్ ఛార్జీల చెల్లింపు లావాదేవీలపై రివార్డ్ పాయింట్‌ల సేకరణ ఏప్రిల్ 1 నుంచి నిలిపివేస్తోంది. జాతీయ పెన్షన్ వ్యవస్థ అమల్లోకి రానుంది. ఇక ఏప్రిల్ 1 నుంచి మారబోయే రూల్స్ కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Trinath
ByTrinath
దుమ్ముగూడెం ప్రాంతంలో నలుగురు కామ్రేడ్స్‌ను అన్నంలో మత్తు పెట్టి పోలీసులు అదుపులో తీసుకున్నాని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఆరోపిస్తున్నారు. తర్వాత ఎన్‌కౌంటర్ అని అని కట్టు కథ అల్లారని చెబుతున్నారు. ప్రజా పాలనని చెప్పుకునే రేవంత్ రెడ్డి నలుగురు ఆదివాసి యువకులను ఎన్‌కౌంటర్ పేరుతో హత్య చేశారంటున్నారు.
ByTrinath
Rameshwaram Cafe Blast Accused: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో ఇద్దరు కీలక నిందితుల అరెస్టుకు NIA ప్రయత్నిస్తోంది.
ByTrinath
రాజ్యాంగ విరుద్ధమైన ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడిచే నాయకులను తగిన విధంగా శిక్షించే విధంగా చర్యలు చేపట్టాలని సామాజిక కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రొఫెసర్ కూరపాటి వెంకట్ నారాయణ అనాలిసస్ కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.
ByTrinath
టీమిండియా విమెన్స్ క్రికెటర్ పూజా వస్త్రాకర్ ప్రధానిమోదీ, బీజేపీ టాప్ లీడర్ల ఫొటోలతో ఓ పోస్ట్ చేశారు. అందులో వసూలీ టైటాన్స్ అని రాసి ఉంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ ఈడీ అని ఉంది. ఈ పోస్ట్‌పై బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. అయితే పూజా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ డిలీట్ చేసింది.
ByTrinath
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు 'పన్నీర్‌సెల్వం'లు రామనాథపురం లోక్‌సభ అభ్యర్థులగా బరిలోకి దిగుతున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం ఇక్కడ నుంచి పోటికి దిగుతుండగా.. ఆయన పేరుతోనే ఉన్న మరో నలుగురు అభ్యర్థులు స్వతంత్రులుగా పోటి చేస్తున్నారు.
ByTrinath
PM Vishwakarma Yojana: PM విశ్వకర్మ యోజన పథకానికి పడవలు నిర్మించే వ్యక్తులు, కమ్మరి, రాళ్ళు పగలగొట్టే వారు, తాళాలు వేసేవారు, బుట్టలు/చాపలు/చీపురు తయారు చేసేవారు, చెప్పులు కుట్టేవారు, బొమ్మలు, దండలు తయారీదారులు అర్హులు. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.
ByTrinath
Janasena Varahi Yatra Schedule: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు.
Advertisment
తాజా కథనాలు