Latest Jobs: నిరుద్యోగులకు అలెర్ట్.. రూ.2 లక్షల జీతంతో జాబ్స్.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న గడువు!
BHEL Recruitment 2024: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(బీహెచ్ఈఎల్) 33 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సీనియర్ ఇంజనీర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది.