author image

Shiva.K

Telangana: రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం..
ByShiva.K

తెలంగాణ నూతన ప్రభుత్వం ఇవాళ కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు.. 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రి పదవి కేటాయించిన వారికి రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఫోన్లు చేశారు.

Telangana: ఇప్పుడు కాదు.. ఆ తరువాతే.. కాన్వాయ్‌కు నో చెప్పిన రేవంత్..
ByShiva.K

ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ కాబోయే సీఎం రేవంత్ రెడ్డికి బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు డీజీపీ రవి గుప్తా, సీఎస్ శాంతికుమారి.

Telangana: తెలంగాణ సీఎంగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం.. హాజరవనున్న ప్రముఖులు..
ByShiva.K

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరేందుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్‌ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Wife and Husband: భార్యాభర్తల మధ్య గొడవలకు ప్రధాన కారణాలివే..!
ByShiva.K

సంబంధాలు చాలా సున్నితమైనవి. ఎదుటి వారితో ఎలా వ్యవహరిస్తున్నామనేదే.. సంబంధం కొనసాగడం, విడిపోవడం అనే అంశాలు ఆధారపడి ఉంటాయి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా సంబంధాన్ని తెగతెంపులు చేస్తుంది.

Winter Health Care Tips: ఇంటిలోపల తడిబట్టలు ఆర బెడుతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?!
ByShiva.K

వర్షాకాలం (Rainy Season)గానీ, చలికాలం (Winter Season)గానీ వచ్చిందంటే చాలు.. అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఉతికిన బట్టలు ఆరాలంటే కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సి ఉంటుంది.

Advertisment
తాజా కథనాలు