గురువారం నాడు తెలంగాణ (Telangana) నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, ఈ ప్రమాణ స్వీకారం సమయంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. గురువారం మధ్యాహ్నం 1:04 గంటలకు ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.