Si Suicide Attempt: అశ్వారావు పేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యయత్నానికి గల కారణాలపై జిల్లా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఈ దారుణం వెనుక ఉన్న కారణాల గురించి ప్రస్తుతం మండల వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. పోలీస్‌స్టేషన్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలు, జిల్లా ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదులు, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది సహాయ నిరాకరణ వంటి అనేక అనుమానాలు కారణాలుగా కనిపిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..SI Suicide Attempt: “సీమై వన్ ప్లస్ ఫోన్”…ఎస్సై ఆత్మహత్యాయత్నం ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు!
ఉన్నతాధికారుల వేధింపులు, సహచర సిబ్బంది అవమానాలు తాళలేకే ఆత్మహత్యాయత్నం చేసినట్లు అశ్వారావు పేట ఎస్సై శ్రీరాములు శ్రీను తెలిపారు.దీనికి సంబంధించిన వివరాలన్ని కూడా నావన్ ప్లస్ ఫోన్లో అన్ని అధారాలు ఉన్నాయి.
Translate this News: