తిరుమల అలిపిరి దారిలో చిన్నారి లక్షిత మృతి పై నెల్లూరు జిల్లా కోవూరు వైసీసీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు చిన్నారి మృతి వెనుక తల్లిదండ్రుల మీద అనుమానం ఉందంటూ పేర్కొన్నారు. MLA Prasanna Kumar

Bhavana
ByBhavana
గంజాయికి అలవాటు పడిన ఓ యువకుడు ఆ మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ప్రవర్తించాడు. ఆరేళ్ల బాలుడితో నీచంగా ప్రవర్తించి గ్రామస్థుల చేతిలో తన్నులు తిన్నాడు.
ByBhavana
ఈ నెల 6 వ తేదీన జరిగిన మూడు హత్యల కేసులో నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారిని అరెస్ట్ చేసినట్లు కావలి డీఎస్పీ తెలిపారు. ఈ కేసు కు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియా ముందు వెల్లడించారు.
ByBhavana
చిన్నారి లక్షిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసిన ఫోరెన్సిక్ నిపుణులు. చిన్నారిని చిరుతే చంపినట్లు పేర్కొన్న నిపుణులు. లక్షిత పై దాడి చేసింది చిరుత పులే. చిన్నారి తండ్రి దినేష్ కుమార్ సైతం లక్షిత ను చిరుత పులి దాడి చేసినట్టుగా స్పష్టం చేశారు.
ByBhavana
బాహుబలి కట్టప్ప ఇంట విషాదం నెలకొంది. వృద్ధాప్య కారణాలతో బాధపడుతున్న ఆయన తల్లి శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు.Actor Sathyaraj's Mother
ByBhavana
కోనసీమ జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు వైఎస్సాఆర్ సున్నా వడ్డీ నిధులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు.
ByBhavana
పవన్ ఓ ప్యాకేజీ స్టార్..ఆయనకు సిగ్గు, బుద్ది రెండు లేవు. మందు తాగి వచ్చాడో, డ్రగ్స్ కొట్టి వచ్చాడో తెలియదు కానీ ఏదేదో వాగాడు అంటూ జనసేన అధినేత పై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపడ్డారు.
ByBhavana
వైసీపీ నేతలు అండ చూసుకుని ఏపీ పోలీసులు రెచ్చిపోతున్నారని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. పోలీసుల అండతో ఏపీ ప్రభుత్వం ప్రతిపక్షాలు చేస్తున్న ఉద్యమాలను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
ByBhavana
పవన్ అనే అమాయకుడిని చూసి రాష్ట్ర ప్రజలు జాలిపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారాహి అనే లారీ మీద ఎక్కి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తినే విమర్శిస్తున్నాడు అంటే అతనికి ఎంతటి అసూయ ఉంతో తెలుస్తుందన్నారు.Gudivada Amarnath
ByBhavana
తాను విధులకు వెళ్తూ..భార్యను కూడా విధులకు పంపించాలనుకున్న ఆయన మీద ఆ వీధి చిన్న చూపు చూసింది. కొద్ది సేపట్లో చనిపోతానని తెలిసినప్పటికీ కుటుంబం గురించి పిల్లల గురించి ఆలోచించి ధైర్యంగా ఉండాలని భార్యకు చెప్పిన తీరు అక్కడ ఉన్న వారికి కంట తడి పెట్టించింది. Anantapur Road Accident
Advertisment
తాజా కథనాలు