author image

Bhavana

YSR Sunna Vaddi : కోనసీమలో జగన్‌ పర్యటన..సున్నా వడ్డీ పథకం నిధుల విడుదల!
ByBhavana

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేడు డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. అమలాపురం లోని జనుపల్లిలో ఆయన పర్యటిస్తారు. YSR Sunna Vaddi Shceme

వైద్యురాలి హత్య కేసులో అసలు విషయాలు వెలుగులోకి..భర్తే సుఫారీ ఇచ్చి!
ByBhavana

మచిలీపట్నంలో సంచలనం సృష్టించిన డాక్టర్ రాధ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెను భర్తే సుఫారి ఇచ్చి మరీ హత్య చేయించినట్లుగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌ లు ఉత్సవ విగ్రహాలుగా మారారు!
ByBhavana

సర్పంచ్‌లకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించి నిధుల దుర్వినియోగానికి పాల్పడటంపై బీజేపీ మహాధర్నాకు దిగింది. తిరుపతిలో బీజేపీ మహాధర్నాలో జనసేన నేతలు పాల్గొన్నారు. చాలా కాలం తర్వాత మొట్ట మొదటిసారి బీజేపీతో కలిసి నిరసనలో జనసేన పాల్గొంది.

మొదటి ప్రాధాన్యత సామాన్య భక్తుడికే: టీటీడీ నూతన ఛైర్మన్ భూమన!
ByBhavana

తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి ఛైర్మన్ గా ఎమ్మెల్యేగా భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న అనంతరం గరుడాళ్వార్‌ సన్నిధిలో టీటీడీ ఛైర్మన్‌ బాధ్యతలు చేపట్టారు.

సినీ పరిశ్రమ ఏమి పై నుంచి ఊడిపడలేదు!
ByBhavana

ఏపీ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. వైసీపీ మంత్రులు అటాక్ కి కౌంటర్ అటాక్ అన్నట్లు రెచ్చిపోతున్నారు. నిన్నటి వరకు చంద్రబాబు నాయుడిని, పవన్‌ కల్యాణ్ ని టార్గెట్ చేసిన వైసీపీ వాళ్లు తాజాగా చిరంజీవిని టార్గెట్ చేశారు.తాజాగా చిరంజీవి వాల్తేరు వీరయ్య 200 రోజుల విజయోత్సవ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి

NTR : ఎన్టీఆర్‌ ముఖ చిత్రంతో ప్రత్యేక నాణెం రూపొందించిన ఆర్బీఐ!
ByBhavana

సీనియర్‌ ఎన్టీఆర్‌ (NTR) శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆర్బీఐ ప్రత్యేక నాణెం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విడుదల చేయనున్నారు

సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ లో పొగలు..కారణం ఏంటంటే!
ByBhavana

తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రైలులో ఓ బోగీలో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులందరూ ఆందోళన చెందారు. అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. Tirupati-Secunderabad Vande Bharat Express

ఒక బైక్‌ మీద ఏడుగురు ప్రయాణం..గాల్లో కలిసిపోతాయి అంటూ సజ్జనార్ హెచ్చరిక!
ByBhavana

ఒక బైక్‌ మీద ముగ్గురు కాదు..నలుగురు కాదు ఏకంగా ఏడుగురు ప్రయాణించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియోలో వైరల్‌ గా మారింది. ఈ వీడియోను తెలంగాణ ఐపీఎస్‌ ఆఫీసర్‌ సజ్జనార్‌ తన ట్విట్టర్‌ లో షేర్‌ చేశారు.

జగన్‌ కి కృతజ్ఙతలు తెలిపిన భూమన!
ByBhavana

టీటీడీ కొత్త చైర్మన్‌ గా నియమితులైన భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ను కలిశారు. టీటీడీ ఛైర్మన్‌ గా నియమించినందుకు జగన్‌ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు