ఏపీలో రాజకీయ వేడి రోజురోజుకి పెరిగిపోతుంది. తాజాగా ఓటర్ల జాబితా ల గురించి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల నమోదు, ఓటర్లు జాబితాలో పేర్ల విషయంలో నిత్యం ఆందోళన కొనసాగుతుందన్నారు.

Bhavana
ఇస్రో ఓ ఆసక్తి కరమైన విషయాన్ని ప్రజలతో పంచుకుంది. చంద్రయాన్ 2 కు చెందిన ఆర్బిటార్ ప్రదాన్ ప్రస్తుతం కక్ష్యలోనే తిరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ఆర్బిటార్..విక్రమ్ కు వెల్కమ్ చెప్పింది.ఈ విషయం గురించి ఇస్రో తన ట్విట్టర్ లో పేర్కొంది. ''వెల్కమ్ బడ్డీ'' అంటూ ఆ మెసేజ్ లో పోస్టు చేశారు. Chandrayaan-2 orbiter welcomes Chandrayaan-3
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిత్యం ఏదోక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన మరోసారి వార్తల్లోకెక్కారు. ఈసారి ఇండియా కి మరోసారి వార్నింగ్ ఇస్తూ ఆయన తెరమీదకు వచ్చారు.Donald Trump
ఆదివారం పూట స్నేహితులందరూ కలిసి సరదాగా గడుపుదామనుకున్నారు. కానీ ఆ సరదా వారి పాలిట శాపంగా మారింది. ఆరుగురు స్నేహితులు సముద్రంలో కొట్టుకుపోయిన దారుణ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ -3 గురించి సినీ నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా ఓ ఫోటోను షేర్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పై నెటిజన్లు మండిపడుతున్నారు.Prakash Raj Tweet
చదువు అనేది కేవలం ర్యాంకుల కోసం కాదు..విజ్ఙానం, వివేకాన్ని పెంచుకోవడం కోసమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.
తిరుపతి జిల్లా భాకారాపేట అడవిలో ఓ మైనర్ ప్రేమ జంట (కల్యాణి (15), యుగంధర్ (17)) ఆత్మహత్య చేసుకుంది. Lovers Suicide In Tirupati
టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రను సుమారు 12 గంటల పాటు ఆగకుండా నిర్వహించారు. యువగళం పాదయాత్ర మొదలు పెట్టిన తరువాత ఆయన నిర్విరామంగా చేపట్టిన యాత్ర ఇదే.
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం. దీంతో ఏపీలో వచ్చే మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. Rain Forecast