author image

Bhavana

Bjp district Incharges: బీజేపీ జిల్లా ఇన్‌ ఛార్జ్‌లను మార్చే యోచనలో అధిష్టానం!
ByBhavana

రాష్ట్రంలోని ప్రధాన పార్టీ అయినా బీజేపీలో(Bjp) ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.ఈ క్రమంలోనే మరోసారి మరో అనూహ్య నిర్ణయంతో బీజేపీ నేతల ముందుకు వచ్చింది

Jawan Movie: నువ్వెప్పుడూ సినిమాకి వెళ్తే..అప్పుడూ నేను కూడా వస్తా!
ByBhavana

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్..టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మధ్య ఓ సరదా సంభాషణ చోటు చేసుకుంది. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు జవాన్‌ సినిమా కోసం షారూక్ కి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు..కుటుంబ సమేతం గా సినిమాని చూడాలనుకుంటున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు

Brain Dead Women: రోడ్డు ప్రమాదంలో మరణించి...ఏడుగురికి అవయవదానం చేసిన యువతి
ByBhavana

నేను చనిపోయి కూడా నలుగురిని బతికించాలనుకుంది ఆ యువతి. తన కుటుంబం పడుతున్న బాధ ఎవరికీ రాకూడదు అనుకుంది.. తమ బిడ్డ ఆశయాన్ని బతికించాలనుకున్న కుటుంబ సభ్యులు కూడా ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. Brain dead Woman Donated Organs

Tirumala: తిరుమలలో రెండు యాత్రికుల సముదాయాలు!
ByBhavana

తిరుమల తిరుపతి (Tirumala) లో మంగళవారం నాడు టీటీడీ కొత్త ఛైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి నేతృత్వంలో తొలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 20,000 మంది భక్తులు ఉండేలా రెండు పెద్ద యాత్రికుల సముదాయాలను నిర్మించాలని నిర్ణయించింది.

Advertisment
తాజా కథనాలు