వర్షాకాలంలో పాదాలకు ఎక్కువ తేమ లేకుండా చూసుకోవాలి.

వర్షాకాలంలో షూస్‌ కి బదులు చెప్పులే వేసుకోవాలి

యాంటీ ఫంగల్‌ పౌడర్‌ ని ఉపయోగించుకోవాలి.

మాయిశ్చరైజర్లు తరచూ ఉపయోగించాలి.

గోరువెచ్చని నీటిలో పాదాలను నానబెట్టి ఆ తర్వాత వాజిలెన్ రాయడం మంచిది.

రోజూ రాత్రిపూట పాదాలను శుభ్రంగా కడిగి పొడి గుడ్డతో తుడుచుకోవాలి.

కచ్చితంగా చెప్పులు వేసుకోవాలి. ఏమి లేకుండా నడవకూడదు. 

ఎప్పటికప్పుడూ గోర్లను కత్తిరించుకోవాలి..లేకపోతే దుమ్ము చేరి ఇన్‌ ఫెక్షన్లు వస్తాయి. 

రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల కూడా పాదాలను రక్షించుకోవచ్చు.