Andhra University : లక్ష్మీపార్వతి ఆ హోదా తొలగింపు.. తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ గా బాధ్యతలను నిర్వహించిన లక్ష్మీ పార్వతికి గతంలో కేటాయించిన ఏయూ '' గౌరవ ఆచార్యురాలు'' హోదాను ఉపసంహరించుకున్నట్లు ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కిశోర్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. By Bhavana 02 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Withdrawal The Status Of Telugu Academy Chairperson Of Lakshmi Parvathi : తెలుగు అకాడమీ (Telugu Academy) ఛైర్‌పర్సన్ గా బాధ్యతలను నిర్వహించిన లక్ష్మీ పార్వతి (Lakshmi Parvathi) కి గతంలో కేటాయించిన ఏయూ (Andhra University)'' గౌరవ ఆచార్యురాలు'' హోదాను ఉపసంహరించుకున్నట్లు ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కిశోర్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె ఇప్పటి వరకు వర్సిటీ నుంచి వేతనం చెల్లించలేదని స్పష్టం చేశారు. గతంలో ఆమె తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన సమయంలో వర్సిటీలో పరిశోధకులకు మార్గదర్శకం అందించే బాధ్యత ఇచ్చారు.తాజాగా ఈ విధుల నుంచి కూడా తప్పించినట్లు పేర్కొన్నారు. ఆమె వద్ద మార్గదర్శకం కోసం చేరిన పరిశోధకులను తెలుగు విభాగంలో మరొక ఆచార్యునికి మార్పు చేయాలని ఆదేశించామని తెలిపారు. Also read: 300 కు చేరిన వయనాడ్ మృతుల సంఖ్య..మట్టిదిబ్బల కింద ఇంకెందరో..! #andhra-university #telugu-academy #lakshmi-parvathi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి