రాబోవు కాలంలో కార్లలో 6 ఎయిర్ బ్యాగులను(Six Air bags) తప్పని సరి చేసే ఉద్దేశం లేదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nithin gadkari)తెలిపారు.

Bhavana
ByBhavana
టీటీడీ ట్రస్ట్ బోర్డ్ సభ్యులుగా ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, దేశాయ్ నికేతన్, శరత్ చంద్రారెడ్డి లను ఏపీ ప్రభుత్వం నియమించింది. వీరి నియామకం గురించి సవాలు చేస్తూ మాజీ రైల్వే ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు ఏపీ హైకోర్టులో పిల్ వేశారు.
ByBhavana
ఎన్నో సంవత్సరాలుగా సైన్యానికి సేవలు అందిస్తున్న ఓ ఆర్మీ డాగ్ కూడా తన ప్రాణాలను విడిచింది. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ByBhavana
నిఫా వైరస్ వ్యాప్తి కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా మరణాల రేటు మాత్రం చాలా ఎక్కువగా ఉండొచ్చని అధికారులు పేర్కొంటున్నారు.Nipah Virus
ByBhavana
తాను పని చేస్తున్న బ్యాంకుకే కన్నం వేశాడో మహానుభావుడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
ByBhavana
సమస్యల గురించి సీఎంకి విన్నవించినప్పటికీ ఆయన నుంచి ఎటువంటి పరిష్కారాలు దొరకక పోవడంతో ఆయన వినూత్న పద్దతిలో సీఎంకి నిరసన వ్యక్తం చేశారు. ఆయన గుండు చేయించుకుని ఆ వెంట్రుకలను ముఖ్యమంత్రికి పంపించారు. దాంతో పాటు ఓ లేఖ కూడా ఆయన సీఎంకి పంపారు.
ByBhavana
సొంత పార్టీ నేతలే మంత్రిని గదిలో పెట్టి తాళం పెట్టిన ఘటన పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. West Bengal Union Minister Subhas Sarkar
ByBhavana
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసు(Ap skill development scam case)లో అరెస్ట్ అయిన టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడి(Chandrababu Naidu)ని మంగళవారం ములాఖత్ (Mulakhat) ద్వారా ఆయన కుటుంబ సభ్యులు కలిశారు.
ByBhavana
దానిని చూసినవారందరూ కూడా..ఆమె పై విమర్శలు చేస్తున్నారు. ‘ఆ డ్యాన్స్‌ను చూడలేకపోతున్నాం’, ‘ఆమె అచ్చం భామ్మలా డ్యాన్స్ చేస్తోంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ByBhavana
కొత్త భవనంలో తొలిసారి సమావేశాలు నిర్వహిస్తున్న వేళ అందులో పని చేసే ఉద్యోగుల డ్రెస్ కోడ్ (Dress Code) కూడా మార్చినట్లు తెలుస్తోంది.
Advertisment
తాజా కథనాలు