రాబోవు కాలంలో కార్లలో 6 ఎయిర్ బ్యాగులను(Six Air bags) తప్పని సరి చేసే ఉద్దేశం లేదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nithin gadkari)తెలిపారు. గతంలో అక్టోబర్(October 2023) నుంచి కారులో తప్పనిసరి 6 ఎయిర్ బ్యాగుల్ని (6 air bags) చేసే భద్రతా ప్రమాణాలను అమలు చేయాలని ప్రభుత్వం తెలిపింది. అయితే బుధవారం ఢిల్లీలో(Delhi) జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అలాంటి నిబంధనలు చేయడం మాకు ఇష్టం లేదని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Nithin Gadkari: కారులో ఆరు ఎయిర్ బ్యాగులు.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే!
రాబోవు కాలంలో కార్లలో 6 ఎయిర్ బ్యాగులను(Six Air bags) తప్పని సరి చేసే ఉద్దేశం లేదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nithin gadkari)తెలిపారు.
Translate this News: