author image

Bhavana

Gajendra Shekavath: గుడ్లు, నాలుక పీకేస్తాం..జాగ్రత్తగా మాట్లాడండి: కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌!
ByBhavana

'' మన పూర్వీకులు వారి జీవితాలను పణంగా పెట్టి సనాతన ధర్మాన్ని కాపాడారు. దీనిని కొందరు వ్యక్తులు నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Canada Prime Minister: ఎట్టకేలకు భారత్‌ ని వీడిన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో!
ByBhavana

సుమారు 36 గంటల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు కెనడా ప్రధాని(Canada prime minister) జస్టిన్ ట్రూడో భారత్ ని విడిచి స్వదేశం బయల్దేరారు.

Sugar Prices: చుక్కల్లో చక్కెర..మూడు వారాల్లో గరిష్టంగా పెరిగిన ధరలు!
ByBhavana

గత కొద్ది రోజుల నుంచి చక్కెర(Sugar) ధరలు చుక్కలనంటుతున్నాయి. గడిచిన మూడు వారాలుగా చూసుకుంటే చక్కెర ధర రికార్డు స్థాయికి చేరుకుంది.

Dehradun: పెళ్లి చేసుకోమని అడిగిన నేపాలీ అమ్మాయిని చంపేసిన ఆర్మీ అధికారి!
ByBhavana

పెళ్లి చేసుకోవాలని పదేపదే అడుగుతుండడంతో ఆమెను చంపేసినట్లు ఆ అధికారి అంగీకరించాడు. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్‌(Uttarakhand)  లోని డెహ్రాడూన్‌ (Dehradun) లో జరిగింది.

Nipah Virus: వణికిస్తున్న నిపా వైరస్..ఇద్దరు మృతి!
ByBhavana

స్తుతం నిపా వైరస్‌ కేరళ రాష్ట్రంలో ఎక్కువగా వ్యాపిస్తుంది. దీంతో ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం నిపా వైరస్‌ కారణంగా ఇద్దరు మరణించడంతో కోజికోడ్‌ జిల్లాలో హెల్త్‌ అలర్ట్‌ ప్రకటించింది.Nipah Virus in Kerala

Chandrababu naidu: బావ బామ్మర్దిలిద్దరినీ అరెస్ట్‌ చేసింది ఒకే అధికారి!
ByBhavana

అప్పుడు బాలకృష్ణ ఇప్పుడు చంద్రబాబు..బావ బామ్మర్ధిలను ఇద్దరినీ కూడా అరెస్ట్‌ చేసింది సంజయ్‌ నే కావడంతో ప్రధానంగా ఆయన పేరు తెర మీదకి వచ్చింది.

Rajasthan Politics: ఎన్నికల వేళ..కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ..ఆ పార్టీని వీడిన ముఖ్య నేతలు!
ByBhavana

ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ..రాజస్థాన్‌ లో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నో సంవత్సరాలుగా ఆ పార్టీకి సేవలు అందిస్తున్న జ్యోతి మీర్దా ఆ పార్టీని వీడి కమలం గూటికి చేరారు.

Rains: మరో మూడు రోజులు దేశంలో పలు రాష్ట్రాల్లో వానలు: ఐఎండీ!
ByBhavana

దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాలను వరుణుడు వణికిస్తున్నాడు. ఢిల్లీ (Delhi) తో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు