author image

Bhavana

Kollywood Ban Heros: కోలీవుడ్ లో సంచలనం..ధనుష్‌తో పాటు ఆ హీరోలపై బ్యాన్‌
ByBhavana

తమిళనాట (Kollywood) స్టార్ హీరోలకు నిర్మాతల మండలి(Producers commitee)పెద్ద షాక్ ఇచ్చింది. అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ స్టార్ హీరోలుగా పేరొందిన నలుగురు హీరోలకు నిర్మాతల మండలి రెడ్ కార్డ్‌ (Red Card) జారీ చేసింది.

Luxury Cruiz Ship: సముద్రం లో చిక్కుకుపోయిన లగ్జరీ క్రూయిజ్‌ షిప్‌!
ByBhavana

సముద్రంలో ఆనందంగా, హాయిగా గడుపుదామనుకున్న వారికి అనుకోని అవాంతరం వచ్చి పడింది. ఓ లగ్జరీ క్రూయిజ్‌ షిప్‌ (Luxary Cruiz Ship) సముద్రంలో ఓ మూలన చిక్కుకుపోయింది. A luxury cruise ship stuck in the sea

బీహార్‌ బాగమతి నదిలో పడవ బోల్తా ..18 మంది పిల్లలు గల్లంతు!
ByBhavana

బీహార్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం సుమారు 33 మంది పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఓ పడవ బోల్తా పడింది. దీంతో పలువురు విద్యార్థులు గల్లంతయ్యారు.

Emergency Landing:కాక్‌పిట్ లో పొగలు..ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌!
ByBhavana

ఢిల్లీ (Delhi) నుంచి అడీస్‌ అబాబాకు వెళ్తున్న ఓ విమానం(Flight) కాక్ పిట్ లో పొగలు రావడంతో విమానాన్ని అత్యవసరంగా వెనక్కి మళ్లీంచి ఢిల్లీ లో ల్యాండ్‌ చేశారు.

Varalakshmi Tiffins: టిఫిన్స్‌ ఆర్డర్‌ చేస్తే స్వీగ్గీ, జొమాటోలో మాదక ద్రవ్యాలు!
ByBhavana

ఆమె చెడు వ్యసనాలకు, మాదక ద్రవ్యాలకు బానిసైంది. దానికి తగినట్లు చెడు అలవాట్లు కూడా సోకాయి. ఈ క్రమంలోనే ఆమె తరచూ గోవా కి వెళ్తూండేది. అక్కడే ఆమెకు నైజీరియాకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

Rajasthan Kota: కోటాలో విద్యార్థులు చనిపోతుంది ఎఫైర్ల వల్ల..మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు!
ByBhavana

విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంది కేవలం వారికి ఉన్న ఎఫైర్ల వల్లే అంటూ ఆ రాష్ట్ర మంత్రి (MInister)వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

Advertisment
తాజా కథనాలు