కుడుములను, మినప్పప్పు, శనగపిండి, బియ్యపు పిండి, బెల్లం, కొబ్బరితో తయారు చేస్తారు.

 By bhavana

కుడుములలో కొబ్బరిని ఉపయోగిస్తారు కాబట్టి దీనివల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది.

బీపీ కంట్రోల్ లో ఉంటే గుండె సురక్షితంగా ఉంటుంది.

కుడుముల్లో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. చక్కెర వ్యాధితో బాధపడేవారు కుడుములను తీసుకోవచ్చు.

కుడుముల తయారీలో వాడే బెల్లం, కొబ్బరిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.

రాగిపిండి, మిల్లెట్స్ తో తయారు చేసే కుడుములలో పీచు పదార్థం(ఫైబర్) ఎక్కువగా ఉంటుంది.

కాబట్టి జీర్ణ సంబంధ సమస్యలు, మలబద్దకం సమస్యలు తగ్గుతాయి.

బెల్లంలో శాచురేటెడ్ కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది

కుడుముల్లోని పదార్థాల్లో మెగ్నీషియం, ఐరన్ ఉంటాయి. ఐరన్ కారణంగా రక్తహీనత ఏర్పడదు. శరీరానికి పోషకాలను అందించడానికి మెగ్నీషియం ఉపయోగపడుతుంది.