author image

Bhavana

Tirumala Brahmotsavam : సింహ వాహనం పై భక్తులకు దర్శనం ఇచ్చిన స్వామి వారు!
ByBhavana

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.Tirumala Brahmotsavam

Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త..భారీగా తగ్గిన ధరలు!
ByBhavana

బంగారం ధరలకు రెక్కలు వచ్చి ఆకాశాన్ని చేరాయి.అయితే గత కొద్ది రోజులుగా బంగారం ధర మెల్లిమెల్లిగా దిగి వస్తున్నట్లు తెలుస్తుంది. Gold Price Today

Pune Accident:  ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..మరో ఇద్దరు!
ByBhavana

మహారాష్ట్ర (Maharashtra) లోని పూణే (Pune) లో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. మృతి చెందిన వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. కంటైనర్‌ ను ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

Annapurna devi: అన్నపూర్ణ దేవిగా దర్శనం ఇస్తున్న బెజవాడ దుర్గమ్మ!
ByBhavana

విజయవాడ (vijayawada) కనకదుర్గమ్మ(Kanaka durgamma)  ఆలయంలో దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో 3 వ రోజు అయిన మంగళవారం నాడు కనకదుర్గమ్మ అమ్మవారు అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. తెల్లవారు జాము నుంచే భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు.

Election Offers: ముందుగా ఓటేసిన వారికి ఫ్రీగా జిలేబీలు..పోహా!
ByBhavana

సాధారణంగా ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి వారికి చీరలు, సారెలు, మిక్సీలు, గ్రైండర్లు మొదలైన వాటిని బహుమతులుగా ఇస్తూ ఆకర్షిస్తుంటారు. కానీ మధ్య ప్రదేశ్‌ లోని ఇండోర్‌ లో మాత్రం వారికి ఓ వెరైటీ ఆఫర్‌ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ముందుగా ఓటు వేసిన వారికి జిలేబీలు(Jilebi), పోహా (Poha)ఫ్రీగా ఇస్తామంటున్నారు కొందరు.అయితే ఈ ఆఫర్లు ప్రకటించింది ఏ రాజకీయ పార్టీనో, నాయకుడో కాదు.

ఓటర్‌ పల్స్‌ పట్టుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న టీడీపీ!
ByBhavana

ఓటర్ పల్స్ పట్టుకోవడానికి టీడీపీ సిద్ధమైంది.. రాబోయే ఎన్నికల పై ఏపీ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, ప్రజలేమనుకుంటున్నారు వంటి అంశాల మీద ఫీడ్ బ్యాక్ తీసుకోవడానికి ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేసినట్లు సమాచారం.. టీడీపీ పొలిటికల్ వ్యూహకర్త రాబిన్ శర్మ ఆధ్వర్యంలో మంగళగిరి లో పార్టీ కార్యాలయంలో దీని కోసం ప్రత్యేకంగా టీమ్ ను సిద్ధం చేసినట్లు సమాచారం.

World Food Day 2023: ఇక నుంచైనా ఆకలి చావులను ఆపేద్దాం!
ByBhavana

సోమవారం ప్రపంచ ఆహార దినోత్సవం (World Food Day 2023) ..దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే..ప్రపంచంలో ఉన్న ఆకలిని తీర్చడమే..ప్రస్తుతం రోజుల్లో హంగులు ఆర్భాటల పేరుతో చాలా ఎక్కువ ఆహారాన్ని వృథా చేస్తున్నారు. ఒక్క రోజు వృథా అయ్యే ఆహారంతో ప్రపంచంలో ఎంతో మంది ఆకలి తీర్చవచ్చని కొన్ని సర్వేలు తెలుపుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు