దానిమ్మలోని పోషకాలు వల్ల గుండె సమస్యలు దూరం

పొటాషియం, కాల్షియం, విటమిన్‌ సీ, పీచు పదార్థాలు ఎక్కువ

హైపర్‌టెన్షన్‌, క్యాన్సర్‌, డయాబెటిస్‌ వంటి సమస్యలు దూరం

కొవ్వు కరుగుతుంది

చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో సహాయపడతుంది.

గుండె జబ్బులు, హైపర్‌టెన్షన్‌, అధిక కొలెస్ట్రాల్, క్యాన్సర్‌, డయాబెటిస్‌ వంటి వ్యాధులు మాయం

అజీర్తి, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, వాంతులు.. వంటి జీర్ణ సమస్యలు దూరం

రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.

ఐరన్‌ పుష్కలం