ఆరోగ్యానికి ఎంతో మేలు
కషాయం వల్ల చాలా లాభాలు
వెంటనే జలుబు తగ్గిపోతుంది
షుగర్ శాతం కూడా తగ్గుతుంది.
ఇమ్యూనిటీ పెరుగుతుంది.
కొవ్వుని కరిగిస్తుంది
ముఖంపై ఉండే మొటిమలు తగ్గుముఖం పడతాయి.
థైరాయిడ్ సమస్య ఉన్నవారికి ఈ ధనియాలు ఒక ఔషధం.
ఎసిడిటీ సమస్య తగ్గిస్తుంది
మధుమేహం వంటి సమస్యలకు నివారిస్తుంది