author image

Bhavana

బీఆర్‌ఎస్‌ లోకి కాంగ్రెస్‌ వలసలు!
ByBhavana

తెలంగాణలో ఎన్నికల నగరా మోగినప్పటి నుంచి ప్రధాన పార్టీల్లో లుకలుకలు మొదలైనట్లు తెలుస్తున్నాయి. టిక్కెట్ల విషయంలో సీనియర్‌ నేతలు అలక పాన్పులు ఎక్కుతున్నారు.

Almonds: బాదం పప్పును నానబెట్టకుండా తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు!
ByBhavana

కేశాలను రక్షించుకోవడంలో కూడా బాదం బాగా ఉపయోగపడుతుంది. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే..బాదం పప్పును నానబెట్టకుండా తినేయడం.Almonds

ఫోన్‌ ఆర్డర్‌ పెడితే.. పార్సిల్‌ లో ఇంటికి ఏం వచ్చిందో తెలుసా?
ByBhavana

మహమ్మద్‌ బాషా అనే యువకుడు అమెజాన్ దసరా ఆఫర్ల సందర్భంగా రూ. 6 వేలకు ఐటెల్‌ ఏ 60 ఎస్‌ ఫోన్‌ను ఆర్డర్‌ చేశాడు. అయితే.. ఆ పార్సిల్‌ లోపల రెండు రాళ్లు వచ్చాయి. Amazon Order

ధోని పేరు చెప్పి..పాపను ఎత్తుకుపోయారు!
ByBhavana

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని పేరు చెప్పి ఓ మహిళను మాయ చేయడంతో పాటు ఏడాదిన్నర చిన్నారిని ఎత్తుకెళ్లిన ఘటన ఝార్ఖండ్‌ లోని రాంచీలో జరిగింది. Kidnap in Ranchi

ఆ డైరెక్టర్ తో సినిమా చేస్తున్న రవితేజ.. షూటింగ్ ప్రారంభం!
ByBhavana

మాస్‌ మహారాజ రవితేజ ఈ ఏడాది ప్రారంభం నుంచి మంచి జోష్‌ మీద ఉన్నాడు. సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో మంచి హిట్‌ ని అందుకున్నాడు. RT4GM

Advertisment
తాజా కథనాలు