మునుగోడు నుంచే పోటీ చేస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. బీజేపీ నుంచి సొంతగూటికి చేరుకున్నారు.Komatireddy Rajgopal Reddy

Bhavana
ByBhavana
చైనా మాజీ ప్రధాన మంత్రి లీ కెకియాంగ్ (68) గుండెపోటుతో శుక్రవారం ఉదయం కన్నుమూసినట్లు చైనా అధికారిక మీడియా ప్రకటించింది.Li Keqiang
ByBhavana
బంగారం ధరలు నిత్యం పెరుగుతుండడం సామాన్యులకు ఇబ్బందిగా మారింది. మరో రెండు రోజుల్లో తులం బంగారం ధర రూ.62 వేలు దాటే అవకాశం ఉంది. Gold Rate Today
ByBhavana
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు
ByBhavana
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకి రెప్పపాటు కాలంలో పెద్ద ప్రమాదమే తప్పింది. తెలంగాణ ఖమ్మం జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఆయన అశ్వారావు పేట వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా..ఆయన కాన్వాయ్ మీద ఒక్కసారిగా గోధుమ బస్తాలు కారు బానెట్ పై పడ్డాయి.
ByBhavana
బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి స్పందిస్తూ కంగనా పై రెచ్చి పోయారు.
ByBhavana
ఖతార్ గవర్నమెంట్ ఓ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది.భారత నేవీకి చెందిన 8 మంది మాజీ అధికారులకు ఉరిశిక్ష విధించింది. శిక్ష పడిన అధికారుల్లో కొందరూ యుద్ద నౌకల్లో మేజర్ గా వ్యవహరించిన వారు ఉన్నారు.
ByBhavana
జయప్రద గురించి ఎన్నో విమర్శలు సినీ ప్రపంచంలో వినిపించాయి. వాటిలో ఓ బాలీవుడ్ స్టార్ నటుడ్ని ఆమె చెంప దెబ్బ కొట్టిందనే వార్త. ఇంతకీ ఆ బాలీవుడ్ నటుడు ఎవరో కాదు దాలిప్ తాహిల్. ఆయన బాలీవుడ్ లో స్టార్ నటుడిగా కొనసాగుతున్నారు.జయప్రద తో ఇంటిమేట్ సీన్ చేసే సమయంలో ఆమె ఆయన చెంప పగల కొట్టినట్లు వార్తలు వచ్చాయి.
ByBhavana
ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గురువారం తన పదవికి , పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ కి తన రాజీనామా లేఖను పంపించారు.
Advertisment
తాజా కథనాలు