బాడీలో హీట్ ఎక్కువైనప్పుడు... చల్లబరిచేందుకు బెండకాయ నీరు ఉపయోగపడుతుంది.

తక్కువ క్యాలరీలు కలిగిన కూరగాయ 

షుగర్ నియంత్రణకు మంచి ఔషధం

బ్లడ్ షుగర్స్‌ను అదుపులో ఉంచుతుంది

క్యాన్సర్, గుండె జబ్బులు, ఊబకాయం వంటి సమస్యలు రాకుండా  చేస్తుంది

ఎండబెట్టి కూడా ఉపయోగించవచ్చు.

బెండకాయ నీళ్లు కూడా శరీరానికి మేలు చేస్తాయి

ఉడికించే తినాలి