author image

Bhavana

కేసీఆర్ హెల్త్‌ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు!
ByBhavana

KCR health Bulletin: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సంబంధించిన హెల్త్‌ బులెటిన్ విడుదల. ఎడమ కాలి తుంటి మార్పిడి చేయాలని డాక్టర్లు తెలిపారు.

SIM Cards : సిమ్‌ కార్డు తీసుకునే వారికి జనవరి 1 నుంచి కొత్త రూల్‌!
ByBhavana

వచ్చే ఏడాది మొదటి రోజు నుంచి కూడా సిమ్‌ కార్డుల విషయంలో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు సిమ్‌ కార్డులను తీసుకోవాలంటే కేవైసీ వెరిఫికేషన్‌ పేపర్ సంబంధించి ఉండేది..ఇక నుంచి ఆ పద్దతిని నిలిపివేస్తున్నట్లు టెలికాం విభాగం పేర్కొంది. పేపర్‌ బదులు డిజిటల్‌ వెరిఫికేషన్‌ తీసుకుని వస్తున్నట్లు వివరించింది.

Breaking : జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ బోగీలో మంటలు
ByBhavana

ఇటీవల కాలంలో రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా భువనేశ్వర్‌ నుంచి హౌరా వెళ్తున్న జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ కు ప్రమాదం తప్పిందనే చెప్పవచ్చు. ఒడిశాలోని కటక్‌ రైల్వే స్టేషన్‌ లో నిలిచి ఉన్న జనశతాబ్ది ఎక్స్ ప్రెస్‌ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

గర్భా నృత్యానికి యునెస్కో గుర్తింపు..సంతోషం వ్యక్తం చేసిన మోదీ!
ByBhavana

గుజరాత్ సంప్రదాయ నృత్యం గర్బా (Garba)కి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఙానిక, సాంస్కృతిక సంస్థ (UNESCO) గర్బాను డిసెంబర్‌ 6న తన జాబితాలో చేర్చుకుంది. దీంతో గుజరాత్ నుంచి ఈ నృత్యం ఎంపిక కావడంతో గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ సంతోషం వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు