author image

Bhavana

Tungabhadra: కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేట్
ByBhavana

Tungabhadra Dam Gates: కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్‌ గేటు వరదలకు కొట్టుకుపోయింది. శనివారం రాత్రి హోస్పేట వద్ద చైన్‌ లింక్‌ తెగడంతో డ్యామ్‌ 19వ గేటు కొట్టుకుపోయింది

Fire Accident: కార్ల వర్క్‌ షాపులో భారీ అగ్ని ప్రమాదం..16 కార్లు దగ్ధం!
ByBhavana

Fire Accident in Haryana: హర్యానాలోని గురుగ్రామ్‌ లోని ఓ కార్ల వర్క్‌ షాపులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో 16 లగ్జరీ కార్లు దగ్థమయ్యాయి.

Malla Reddy Agriculture University : మల్లారెడ్డి అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో ఉద్రిక్తత!
ByBhavana

Malla Reddy Agriculture University : బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించిన మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఆగస్టు 8 2024 అరుణ్‌ అనే విద్యార్ధి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే.

Hindenburg : మార్కెట్‌ కుప్పకూలుతుందా... భారత్‌ గురించి హిండెన్‌ బర్గ్‌ సంచలన వ్యాఖ్యలు!
ByBhavana

Hindenburg Research : అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ మరోసారి పెద్ద అంశంతో తెరమీదకు వచ్చింది. ఆ సంస్థ తాజాగా భారత్‌ ను ఆందోళనకు గురి చేసే ప్రకటనను చేసింది.

Paris Olympics 2024 : 10 గంటల్లో 4.6 కేజీల బరువు తగ్గిన అమన్‌!
ByBhavana

పారిస్‌ ఒలింపిక్స్లో భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌ పతకం సాధించే అవకాశం కోల్పోవడంతో... మరో భారత రెజ్లర్‌ అమన్‌ షెరావత్‌ (Aman Sherawat) విషయంలో మేనేజ్‌మెంట్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంది.

Himachal Pradesh : విరిగిపడిన కొండచరియలు..128 రోడ్లు మూసివేత!
ByBhavana

Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడుతుండడంతో దాదాపు 128 రోడ్లను అధికారులు తాత్కలికంగా మూసివేశారు.

Modi : నేడు వయనాడ్‌ కి ప్రధాని మోదీ..!
ByBhavana

PM Narendra Modi : కేరళలోని వయనాడ్ లో జులై 30 వ న సంభవించిన ప్రకృతి విప్తతులో దాదాపు 400 మందికి పైగా ప్రజలు మరణించగా.. మరో 200 మంది కనిపించకుండా పోయారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం వయనాడ్ లో పర్యటించబోతున్నారు.

Advertisment
తాజా కథనాలు