author image

Bhavana

Abhaya Hastham: అభయహస్తం దరఖాస్తులపై కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి కీలక ఆదేశాలు!
ByBhavana

ఈనెల 5 నుంచి 17 వరకు అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీ పూర్తి చేయాలని కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తుదారుల వివరాల నమోదులో ఆధార్ నెంబర్, వైట్ రేషన్ కార్డు లను ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేశారు.

Bandi Sanjay: బండి సంజయ్‌కు కీలక బాధ్యతలు.. ప్రకటించిన  జేపీ నడ్డా!
ByBhavana

బీజేపీ జాతీయ మోర్చాలకు ఇంఛార్జి (ప్రభారి)లను కొద్దిసేపటి క్రితం జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రకటించారు. బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా ఇంఛార్జిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను నియమించింది.

Pawan Kalyan: ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణకు కీలక పదవి అప్పగించిన పవన్
ByBhavana

MLC Vamsi Krishna Yadav: కొద్ది రోజుల క్రితం జనసేన పార్టీలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌ కు పవన్‌ కల్యాణ్‌ కీలక బాధ్యతులు అప్పగించారు.

Advertisment
తాజా కథనాలు