లవంగాలు ఔషధ గుణాలకు ప్రసిద్ధి

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

ఒత్తిడిని తగ్గిస్తుంది

నోటి దుర్వాసనను పోగోడుతుంది

యాక్టివ్‌ ఫ్రెషనర్ గా పని చేస్తుంది.

కడుపులో మంటను తగ్గిస్తుంది

చక్కెర పెరుగుదలను అదుపులో ఉంచుతుంది

మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

లవంగాల్లో విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి