author image

Bhavana

Tammineni Sitaram : నా ఆరోగ్యం విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు!
ByBhavana

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నేను బాగానే ఉన్నానని, నా ఆరోగ్యం గురించి కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి నుంచి ఓ వీడియోను విడుదల చేశారు.

AP : ఏపీ విద్యార్థులకు శుభవార్త.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన జగన్ సర్కార్.. తేదీలివే!
ByBhavana

మరో రెండు రోజుల్లో ఏపీలో సంక్రాంతి సంబరాలు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ విద్యార్థులకు ఏపీ గవర్నమెంట్‌ ఓ గుడ్‌ న్యూస్‌ తెలిపింది.

Sandeep Vanga: అర్జున్‌ రెడ్డి సినిమా బన్నీతో చేద్దామానుకున్నా..కానీ విజయ్ తో !
ByBhavana

అర్జున్ రెడ్డి సినిమా లో హీరోగా ముందు అల్లు అర్జున్‌ ని అనుకున్నాడంట డైరెక్టర్‌ సందీప్‌ వంగా. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాని విజయ్‌ దేవరకొండతో చేయాల్సి వచ్చిందని సందీప్‌ చెప్పుకొచ్చాడు. అప్పుడు తీరని ఆ కోరిక ఇప్పుడు నెరవేరతుందని సందీప్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు.

China Wall : వేల సంవత్సరాలు గడిచినా చైనా వాల్ ఎందుకు చెక్కు చెదరలేదంటే!
ByBhavana

ఇన్ని వేల సంవత్సరాలైనా చైనా వాల్ చెక్కు చెదరకపోవడానికి కారణాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గోడ నిర్మాణాన్ని చేపట్టిన సమయంలో బయోక్రస్టులు అనే పదార్థాలను ఉపయోగించినట్లు వెల్లడించారు.

Apple Seeds: యాపిల్స్ లోని ఆ పార్ట్ ను అస్సలు తినొద్దు.. తింటే డేంజర్!
ByBhavana

రోజుకో యాపిల్‌ తింటే వైద్యునికి దూరంగా ఉండొచ్చని మనకి తెలిసిన విషయమే. కానీ యాపిల్‌ లోని గింజలు తినడం వల్ల ప్రాణాలకు ముప్పని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా చిన్నపిల్లలు యాపిల్ గింజలు తినకుండా పెద్దవారు జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు