చలికాలంలో పచ్చి బొప్పాయిని తినడం చాలా మేలు
శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచుతుంది
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
డెంగ్యూ రోగులకు బొప్పాయి దివ్యౌషధం
పచ్చి బొప్పాయి తినడం వల్ల అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు
బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది
ఊపిరితిత్తులు, ముక్కు రంధ్రాల్లో శ్వాససంబంధిత సమస్యలు కూడా దూరం
కేలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది
పొడి చర్మాన్ని మృదువుగా, యవ్వనంగా మారుస్తుంది