రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతోందని, కనీసం పొటాటోకి టామాటా తేడా తెలియని వ్యక్తి మనల్ని పాలిస్తున్నాడు. అతి త్వరలోనే టీడీపీ ప్రభుత్వం వస్తుందని బాబూ తిరువూరులో జరిగిన బహిరంగ సభలో తెలిపారు.

Bhavana
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు ఉద్యోగాలు, మహాలక్ష్మి పథకం, ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ, నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ప్రస్తుత కాలంలో ఉన్న పరిస్థితుల రీత్యా చాలా మంది తల్లులు తమ బిడ్డలకు 6 నెలల వరకే తల్లిపాలు పట్టిస్తున్నారు. బిడ్డలకు డబ్బా పాలు అలవాటు చేస్తున్నారు.
యూపీ ప్రభుత్వం రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను చేసింది. జనవరి 22న జరగబోయే రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని జైళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని జైళ్లశాఖ మంత్రి ధర్మవీర్ ప్రజాపతి తెలియజేశారు.
పునాది స్థాయి అక్షరాస్యతలో ఏపీ కేరళను అధిగమించి అగ్రస్థానంలో నిలిచినందుకు సంతోషంగా ఉందని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. దేశంలోనే ఏపీ నెంబర్ వన్ గా నిలవడం గురించి జగన్ ప్రభుత్వం గర్విస్తోందని తెలిపారు.
యూపీలో రామమందిర ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగే జనవరి 22 నే చాలా మంది గర్భిణులు తమ బిడ్డలకు జన్మనివ్వాలనుకుంటున్నారని అక్కడి వైద్యులు తెలిపారు. చాలా మంది సీ సెక్షన్ చేయాలని, మరి కొందరు నెలలు నిండకుండానే ప్రసవం చేయాలని వైద్యులను కోరుతున్నారని సమాచారం.